అగస్థ్య రసాయనిక తంత్రము - Agastha Rasayanika tantram pdf in telugu
దీనిని అన్నదానం నరసింహాచార్యుల వారు గ్రంథస్థం చేసారు... ఇందులో పాదరసం నుండి బంగారం తయారు చేసే పద్దతుల గురించి తెలిపారు... 1943 లో ఒకసారి కాశీ లో ఇలాగే తయారు చేసినట్లు అక్కడ ఒక శిలా శాసనం ఇప్పటికీ ఉందట...
అగస్థ్య రసాయనిక తంత్రం
పాదరసం నుండి బంగారం... తగరం నుండి వెండిని తయారుచేసే విధానాన్ని అందించిన పుస్తకం..
ఆవర్తన పట్టికలో పాదరసం స్థానం 80, బంగారం స్థానం79 , మూలకాలు ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు చెందేలా చేయడాన్నే రస సిద్ధులు అంటారు.. మన పూర్వ కాలపు ఋషులకు ఇలా నీచ లోహాల నుండి ఉత్కృష్టమైన విలువైన లోహాలను తయారు చేయగల సిద్ధులు ఉన్నాయని అంటారు... వీరిని సిద్ధులు అని సిద్ధపురుషులు అని పిలుస్తారు... ప్రతి రాజు/చక్రవర్తి తన రాజ్యంలో తప్పనిసరిగా ఇలాంటి సిద్ధులను యోగులను తప్పనిసరిగా భాగం చేసుకుంటారు... ఈ సిద్ధులు రాజ్యంలో ద్రవ్యలేమి.. క్షామము లాంటి విపత్తులు సంభవించినపుడు తమ రస సిద్ధులను ఉపయోగించుకుని బంగారం వెండిలాంటి లోహాలను తయారు చేసే వారట... అయితే ఇవి అందరికీ సిద్ధించవు... దానికి చాలా నియమ నిబంధనలు మరియు లోక కళ్యాణం కోరేవారికే సిద్ధించేవి... ఇలా చేసేటపుడు తప్పని సరిగా ఉత్ప్రేరకంగా ఒక పరికరం లేదా వస్తువు లాంటి దానిని ఉపయోగించేవారట.. దానిని పరశువేది అంటారు... ఈ తయారీ ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేసేది ఈ పరశువేది... దీని కోసమే యోగి వేమన లాంటి వారు ఎంతో మంది ప్రయత్నించి పిచ్చి వారు అయ్యారట... కానీ ఇందులో ఉపయోగించిన ధాతువులు వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే ఆరి తేరిన వైద్యులు అవుతారని ప్రతీతి... అగస్థ్య మహర్షుల వారు వ్రాసినట్లుగా చెపుతున్న ఈ పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండితుల ఆధ్వర్యంలో పునః ప్రచురణ / అనువాదానికి నోచుకోవడం వలన మనకు లభ్యమయింది.. క్రింద లింక్ లో పుస్తకం ఉంచిన ప్రదేశం ఉంచాము... ఆసక్తి ఉన్న వారు డౌన్ లోడ్ చేసుకోండి...
క్రింద అగస్థ్య రసాయనిక తంత్రము బుక్ ఇస్తున్నాము డౌన్ లోడ్ చేసుకోండి
అగస్థ్య రసాయనిక తంత్రము- Agasthya Rasayanika Tantramu book free download pdf in telugu
agastya samhita pdf free download,
rasayan tantra book,
shakti tantra agastya,
yakshini tantra book,
shalakya tantra book pdf free download,
agastya prokta vaidya sastram,
agastya samhita pdf in english,
agastya samhita telugu pdf,
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
చాణక్య నీతి సూత్రాలు -Chankya Neeti Sutralu in Telugu free download pdf
కౌటిల్యుని అర్థ శాస్త్రం-Kowtilyuni Artha Shastram in Telugu free download pdf
పంచతంత్రం-Panchatantram in Telugu free download pdf
భర్తృహరి సుభాషితం-Bhartruhari Subhashitam in Telugu free download pdf
150 ఏళ్ళ క్రితం రచించిన ఆయుర్వేద చింతామణి - Ayurveda Chintamani
వేద గణితము- Veda Ganitamu in Telugu free download pdf
సర్వార్థ చింతామణి(Ancient Astrology Book)- Sarvartha Chintamani book in Telugu free download pdf
పెద్ద బాలశిక్ష - Pedda Balashiksha book in Telugu free download pdf
సమరాంగణ సూత్రధర - Samarangana Sutradhara book in Telugu free download pdf
సిద్ధాంత శిరోమణి - Siddantha Shiromani book in Telugu free download pdf
గరుడ పురాణము - Garuda Puranamu book in Telugu free download pdf
మా బ్లాగు లోని అన్ని ఇతర కాంటెంట్ లు చూడడానికి మా మెనూ ను ఒక సారి చూడండి...
👉మహాభారతం Maha Bharatam in telugu pdf free download
👉రామాయణం Ramayanam in telugu pdf free download
👉భాగవతం Bhagavatam in telugu pdf free download
👉అష్టాదశ పురాణాలు Ashtadasha puranalu in telugu pdf free download
👉పిల్లల నీతి కథలు
👉అందరికీ ఆయుర్వేదం Andarikee ayurvedam books in telugu pdf free download
Post a Comment