Saturday 26 June 2021

Bhagavatam in Telugu pdf free download - సంపూర్ణ పోతన భాగవతం

Sampurna Potana Bhagavatam in Telugu pdf free download - సంపూర్ణ పోతన భాగవతం

మొట్టమొదట వ్యాసభగవానుల వారు వ్రాసిన భాగవతమును చాలామంది చాలా సార్లు అనువదించారు... అయితే... వాడుక భాష మారే కొద్దీ అనువాదములు కూడా పెరిగినవి.. మన తెలుగు భాషలో పోతనాచార్యుల వారు.. భాగవతమును అనువదించారు...
ttd ధర్మపరిరక్షణలో భాగంగా ఎన్నొ పురాణ గ్రంథాలను పిడి ఎఫ్ రూపంలో అందిచారు... గురుకుల ఆర్గనైజేషన్ వారు ఇటువంటి ఎన్నో సంక్షిప్త గ్రంథాలను ఏర్చి కూర్చి ఒకే లింక్ గా పొందు పరిచారు... అలాంటి అమూల్య గ్రంథాలలో బాగా పెరొందిన కొన్ని... భాగవతము నకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యం పొందిన అనువాదములకు సంబంధించిన పుస్తకములు ఇవి... బయట ఒకేచోట లభ్యం కావు ... అభిలాష ఉన్నవారికి షేర్ చేయండి... పుస్తకం పేరు మీద క్లిక్ చేస్తే ఆ పుస్తకం యొక్క పిడిఎఫ్ కనపడుతుంది... అక్కడ డౌన్ లోడ్ ఆప్శన్ కూడా కనపడుతుంది... అక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోండి...


సంపూర్ణ పోతన భాగవతం Vol-1 Sampurna Pothana Bhagavatam in telugu free download 

సంపూర్ణ పోతన భాగవతం Vol-2

సంపూర్ణ పోతన భాగవతం Vol-3

సంపూర్ణ పోతన భాగవతం Vol-4

సంపూర్ణ పోతన భాగవతం Vol-5


మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 


How to download the book:
ఏదేని లింక్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని source ఉన్న site goodgle drive లోని pdf లోనికి తీసుకు వెళ్తుంది.. అక్కడ డౌన్ లోడ్ ఆప్శన్ కనపడుతుంది.. లేదా మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది.. 

Tags:


You may also Read Download Mahabharata all Stories in on pdf: Click here

download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only