Wednesday 6 July 2022

Kanada Sidhantam - Vaisheshika Sutra book free pdf download

Kanada Sidhantam - Vaisheshika Sutra book free pdf download
కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారుగా డెమొక్రటీస్ పేరు మనకు వినపడుతుంది... కానీ డెమొక్రటీస్(460-370b.c) తన కణ సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టడానికి నాలుగు శతాబ్దాల ముందే కణాదుడు తన వైశేషిక తత్వచింతన(~850bc) ద్వారా ప్రపంచానికి కణ సిద్దాంతాన్ని పరిచయం చేసారు.. సామాన్య శకమునకు రెండు శతాబ్దాల ముందే కణాదుడు కనిపించే సృష్టి అంతా సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుల కలయికతో ఏర్పడినదే అని పరమాణు రహస్యాన్ని మొట్టమొదటగా తన వైశేషిక చింతనలో పేర్కొన్నాడు... ఇదియే కాక తన ఈ గ్రంథంలో ఇప్పటి నవీన టెక్నాలజీ అయిన క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క ఎన్నో రహస్యాలను ఉంచారు..

ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతమైన E=mc2 ప్రతిపాదనకు మూలాలు కణాదుడి సిద్ధాంతంలో ఉన్నాయి.

క్రింది లింక్ లో వైశేషిక సూత్ర పుస్తకాలు ఉన్నాయి.. ఆసక్తి ఉన్నవారు చూడండి.... ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...

ఇవి సంస్కృతము నుండి ఇంగ్లీషు కు ఉన్న అనువాదంలో మాత్రమే లభించాయి... అవే ఉంచాను...



download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 

మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 

చాణక్య నీతి సూత్రాలు -Chankya Neeti Sutralu in Telugu free download pdf

కౌటిల్యుని అర్థ శాస్త్రం-Kowtilyuni Artha Shastram in Telugu free download pdf

పంచతంత్రం-Panchatantram in Telugu free download pdf

భర్తృహరి సుభాషితం-Bhartruhari Subhashitam in Telugu free download pdf


వేద గణితము- Veda Ganitamu in Telugu free download pdf

సర్వార్థ చింతామణి(Ancient Astrology Book)- Sarvartha Chintamani book in Telugu free download pdf

పెద్ద బాలశిక్ష - Pedda Balashiksha book in Telugu free download pdf

సమరాంగణ సూత్రధర - Samarangana Sutradhara book in Telugu free download pdf

సిద్ధాంత శిరోమణి - Siddantha Shiromani book in Telugu free download pdf

గరుడ పురాణము - Garuda Puranamu book in Telugu free download pdf



మా బ్లాగు లోని అన్ని ఇతర కాంటెంట్ లు చూడడానికి మా మెనూ ను ఒక సారి చూడండి... 




👉భగవద్గీత Bhagavadgeetha in telugu pdf free download

👉మహాభారతం Maha Bharatam 
in telugu pdf free download

👉రామాయణం Ramayanam 
in telugu pdf free download

👉భాగవతం  Bhagavatam 
in telugu pdf free download

👉అష్టాదశ పురాణాలు  Ashtadasha puranalu 
in telugu pdf free download

👉పిల్లల నీతి కథలు 

👉అందరికీ ఆయుర్వేదం Andarikee ayurvedam books 
in telugu pdf free download

Post a Comment

Whatsapp Button works on Mobile Device only