ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం ఇందులో ఉంటుంది.. .ఇందులో లేని విషయం ప్రపంచంలో ఉండదు.. అనేంతగా పెద్ద బాలశిక్ష పుస్తకం ఉంటుంది...
మీరు ఎన్ని సార్లు చదివినా సరే మరొకసారి పఠించండి... ఇంకా తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయి అనిపిస్తుంది... పెద్ద బాల శిక్ష పుస్తకం చదివితే.....
అస్సలు 1960 ముందు వరకు ఇది పిల్లల పాఠ్యాంశములో ఒక భాగం... తర్వాత కేవలం ఏదో ఒక రెండు తరగతుల వరకు సరస్వతి/భారతి విద్యామందిర్ లలో చదివినట్లు గుర్తు... ఈ పుస్తకం లోని ప్రతి పేజీ మన సనాతన భారతీయ సాంప్రదాయమునకు చిహ్నాలే... ఒకసారి చదవండి.. డౌన్ లోడ్ చేసుకుని మీ ఆప్తులకు పంపించండి...
పైన ఉన్న ఏ పేరు నైనా క్లిక్ చేయండి...
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
చాణక్య నీతి సూత్రాలు -Chankya neeti sutra in telugu pdf free download
కౌటిల్యుని అర్థ శాస్త్రం- Kowtilyuni artha shastram in telugu free pdf download
పంచతంత్రం - panchatantram books in telugu free download
భర్తృహరి సుభాషితం- bharthruhari subhashitam books in telugu free pdf download
వేద గణితము - Vedaganitamu books in telugu free pdf download
పెద్ద బాలశిక్ష - Pedda Balashiksha Books in telugu free pdf download
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Post a Comment