Friday 15 July 2022

Kanchipuram Kailasanathar Temple information in telugu video

Kailasanathar Temple information in telugu
హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దర్శిస్తున్న ఆలయం..కాంచీపురం లోని కైలాసనాథ దేవాలయం...
కైలాసనాథార్ ఆలయం - కాంచీపురం:
1. కాంచీపురంలోని ఈ ఆలయం దాదాపు 1300 సంవత్సరాల పురాతనమైనది...
2. కాంచీపురం మొత్తం ఆలయాలకన్నా పురాతనమైనది... 
3. కానీ కాంచీపురానికి వచ్చే వారిలో దాదాపు 99 మంది ఈ ఆలయాన్ని చూడలేరు....
4. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు కూడా... 
5. ఈ ఆలయాన్ని చూడాలంటే కనీసం ఒక గంట సరిపోదు... 
6. తంజావూరు లో ఉన్న బృహదీశ్వర ఆలయమునకు నిర్మించడానికి ఈ ఆలయమే ప్రేరణ అని అంటారు... 
7. ఈ ఆలయాన్ని పల్లవరాజైన రెండవ నరసింహ వర్మ సామాన్య శకం ఏడో శతాబ్దంలో నిర్మించారు...
ఈ సారి కాంచీపురం వెళ్ళినపుడు ఎంతో శిల్పకళ తో కూడుకుని ఉన్న ఈ ఆలయం చూడడం మిస్ కావద్దు..


ఈ కార్తీక సోమవారం నాడు 1600 సంవత్సరముల అతి పురాతనమైన పల్లవులు కట్టించిన ఈ ఆలయమును చూడండి... కాంచీపురంలోని ఈ ఆలయానికి... కాంచీపురానికి వెళ్ళిన వారిలో దాదాపు 90% చూడకుండానే తిరిగి వస్తారు.. ఈ ఆలయం పెద్ద Rush గా ఉండదు.. అందుకే ఎటువంటి గైడ్ లు ఇక్కడ ఉండరు... ఆలయం మొత్తం.. శిల్పాలతో క్రిక్కిరిసి పోయినట్లు ఉంటుంది... అసలు అర్థం కాదు చూడగానే... మా అదృష్టం... మాకు ఒక గైడ్ లభించాడు... అయితే... బాహుబలి సినిమాలా description లేకపోతే.. గుడిలో ఏ పార్ట్ చూస్తున్నామో అర్థం కాదు.. అందుకే Description 2 నిమిషాలు ఇచ్చాను... గైడ్ చెపుతూంటే వీడియో షూట్ చేసిన డైరెక్ట్ క్లిప్పింగ్ ఉంచాను.. just ఆ శిల్పాలు పేర్లు చెప్తేనే దాదాపు 16 నిమిషాలు పట్టింది వీడియో..ఇక ఒక్కొక్క ఇతివృత్తం చెపితే ఎంతసేపు అవుతుందో.. అందుకే డైరెక్ట్ గా యథాతధంగా ఉంచాను... చివరి 6 నిమిషాలు ఆలయ అందాన్ని ఏ disturbance లేకుండా వీక్షించేలా చూపించాను.. చక్కగా పూర్తిగా చూడండి.. మీరు డైరెక్ట్ గా ఆలయం దగ్గరకు వెళ్ళినా ఇంత సమాచారం పొందలేరు.. చూడలేరు... 
ఆలయంగురించి చదవడం వేరు... డైరెక్ట్ గా చూడడం వేరు.... క్రింద youtube వీడియో ఉంచాము చూడండి...



మా సూచిక లోని >>ఇతర ఆలయ సమాచారముల << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

క్రింద ఈ ఆలయ పూర్తిగా వీడియో👇👇👇










Post a Comment

Whatsapp Button works on Mobile Device only