Samarangana Sutradhara book free download pdf - The real inventors of aeroplane
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే ఎగురగలిగిన విమానాన్ని తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు:: శివకర్ బాపుజీ తల్పాడే (1864–1916)మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి ...
వీరిద్దరే మొట్ట మొదట ఎగిరే విమానాన్ని తయారుచేసింది.. వీరు తమ విమానాన్ని 1895లో 1500 అడుగుల వరకు ఎగురవేయ గలిగారు...
ఇదే పనిని రైట్ బ్రదర్స్ 1903 (దాదాపు 8ఏళ్ళ తర్వాత)లో చేసారు..
కానీ వారికే విమానాన్ని కనుగొన్న పేరు దక్కింది..
మన హిందూ గ్రంథాలలో “సమరాంగణ సూత్రధర*” అనే విమాన శాస్త్ర గ్రంథం ఉంది...
శివకర్ దానిని ఆధారంగా చేసుకుని advanced Vedic Mercury ion plasma ఇంథనంగా చేసుకుని ఏ మాత్రం శబ్దం లేని విమానాన్ని తయారు చేసారు...
పాదరసాన్ని చక్రాకారం లో త్రిప్పి వేడి చేయడం వలన వచ్చే శక్తితో విమానం నడిచేలా చేసారు... (చాలా వరకు వేద కాలంలో విమానాలను నడిపేందుకు పాదరసాన్ని ఉపయోగించే వారని గ్రంథాలలో పేర్కొనబడింది)వేదాలలో క్వాంటం ఫిజిక్స్ కు సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయట..
అయితే ఈ ప్రయోగాన్ని దాదాపు మూడు వేల మంది ప్రజలు, బ్రిటిష్ వారి సాక్షిగా నిర్వహించారని కానీ దురదృష్టవశాత్తూ అప్పుడు భారత దేశం బ్రిటిషువారి పరిపాలనలో ఉండి వారి చే అణగద్రొక్కబడి... పరిశోధనలన్నీ వారి పరిశోధనలుగా వెలువడ్డాయి...
Foot Notes:
సమరాంగణ సూత్రధర అనే గ్రంథం... 11 వ శతాబ్థంలో భోజరాజు రచించబడిన గ్రంథంగా తెలుపబడుతోంది....
అయితే ఈ గ్రంథం ఆధారంగా 1924 లో గణపతి శాస్త్రి మరియు బాపూజీ రావు తల్పాడే అనే వారిచే ఇది అనువదించబడినది... వీరు ఈ గ్రంథము అనుసరించి ఇప్పుడు మనము చూస్తున్న ఎగిరే విమానమును 3,000 మంది సమక్షంలో ఎగురవేసారట.. ఆ ట్రైల్ రన్ బ్రిటిష్ వారి పర్యవేక్షణలో జరిగింది.. ఆ తర్వాత అది వారి ఆవిష్కరణల జాబితాలో చేరింది.. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ విషయం సోషల్ మీడియా ద్వారా అందరికీ విదితమైంది...
ఆ సమరాంగణ సూత్రధర యొక్క పిడియఫ్ ప్రతిని పోస్ట్ క్రింద ఉంచాము.. చూడండి...
ఇప్పుడు మనం చూస్తున్నా ఎన్నో పురాతన దేవాలయాలు.. వాస్తుశిల్పాలు... వాస్తు శాస్త్ర కట్టడాలు (ఉదాహరణకు, ఇల్లు (చాప్టర్ 37), మట్టి తయారీ (చాప్టర్ 8), వడ్రంగి కోసం కలప మరియు కలప (చాప్టర్ 16), ఇటుకలు వేయడం (చాప్టర్ 41) మరియు ఇతరులు. తరువాత అధ్యాయాలు (70-83) శిల్పం మరియు చిత్రలేఖనం) ఇలా ఎన్నిటి గురించో ఈ శాస్త్రములో ఉన్నాయట...
దాదాపు 6 భాగాల ఈ గ్రంథం మనకు ఇప్పుడు చిన్న పుస్తక సైజు కు అనువదించిన ప్రతి మాత్రమే లభించింది.. ఇక అసలు గ్రంథం ఎంత బావుందో... లభిస్తున్న సమాచారం ప్రకారం ఈ శాస్త్రంలో ఉన్న కొన్ని వివరణలు పద్యాలు వాటి అర్థాలు క్రింద ఇస్తున్నాము.. ఎంత అద్భుతమో చూడండి..
శ్లో స్థితి స్థాపక సంస్కారః క్షితః క్వచిచ్ఛ తు ర్ష్యపి
అతీంద్రియో సోవిజ్ఞేయః కవచిత్ స్పందే పి కారణమ్
దీని అర్థం ఏమిటంటే, దృఢమైన లేదా ఇతర రకాలుగా ఉత్పన్నమైన అదృశ్యశక్తి (బలము)యే స్పందనము కలుగుటకు కారణమగుచున్నది. సూర్య సిద్ధాంతంలోని యంత్రాధ్యాయంలోని 53 నుండి 56 వరకు గల శ్లోకాలలో జల చక్రం (వాటర్ వీల్) యొక్క వర్ణన ఉంది. రావు సాహెబ్ కె.వి.వఝే 1926లో సమరాంగణ సూత్రధార అనే గ్రంథ రచనకు సంపాదకత్వం వహించారు. దీనిని 1150లో భోజుడనే కవి రచించాడు. దీనిలో ఇవ్వబడిన యంత్ర శాస్త్ర పరిజ్ఞానం ఒక సువికసిత యంత్రజ్ఞాన కల్పనను తెలియజేయుచున్నది. ఈ గ్రంథం అన్ని రకాల యంత్రాలకు సంబంధించిన కొన్ని వౌలిక, మూలాధార విషయాల్ని చర్చించింది. యంత్రాల యొక్క ముఖ్యసాధనాల వర్ణన యంత్రార్ణవము అనే గ్రంథములో చేయబడినది. ఏ యంత్రానికి ఏయే ముఖ్య లక్షణాలు ఉంలనేది సమరాంగణ సూత్రధారలో వివరించబడింది. యంత్ర భాగాల పరస్పర సంబంధం, చలనములో సహజత, ప్రత్యేక శక్తిని వినియోగించి తక్కువ ఇంధనముతో జరిగే చలనము, తక్కువ ధ్వనిని కలిగించే చలనము, యంత్ర భాగాలు డీలాపడకుండా ఉండటం, చలనము ఎక్కువ తక్కువలు కాకుండా ఉండటం, వివిధ కార్యాలలో సమయం కచ్చితతత్వము, మరియు దీర్ఘకాలం చక్కగా పనిచేసే సమర్థత మొదలగు ఇరవై లక్షణములు చర్చించబడినవి. ఆ గ్రంథంలో ఇంకా ఇలా చెప్పబడినది.
శ్లో చిరకాల సహత్వం చయంత్ర స్యైతే మహాగుణాః స్మృతాః
-సమరాంగణ సూత్రధార- అధ్యాయం 31
హైడ్రాలిక్ మెషీన్- శక్తి (పవర్) ఉత్పత్తి చేయటంలో జలధారను ఉపయోగించే సందర్భంలో సమరాంగణ సూత్రధార 31వ అధ్యాయంలో ఇలా చెప్పారు.
శ్లో ధారాచ జల భారశ్చ పయసో భ్రమణం తథా
యథోచ్ఛ్రాయో యథాధిక్యం యథా నీరంధ్రతాపి చ
ఏవమా దీని భూజస్య జలజాని ప్రచక్షతే
అంటే ప్రవహిస్తున్న జలధార యొక్క భారము, వేగములను శక్తి (పవర్) ఉత్పాదన కొరకు హైడ్రాలిక్ మెషీనులో ఉపయోగిస్తారు. జలధార యంత్రమును త్రిప్పుతుంది. జలధార పైనుండి పడుతున్నపుడు దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భారము, వేగము యొక్క అనుపాదముననుసరించి యంత్రం తిరుగుతూ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
శ్లో సంఙ్గహీతశ్చ దతశ్చ పూరితః ప్రతినోదితః
మరూద్ బీజత్వ మాయాతి యంత్రేషు జల జన్మసు
-సమరాంగణ సూత్రధార- అధ్యాయము 31
నీటిని సేకరించటం, ప్రవహింపజేయటం, మరల క్రియ కొరకు ఉపయోగించటం- ఇలా చేయడం ద్వారా జలాన్ని శక్తి ఉత్పాదనకు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ చాలా విస్తారంగా ఇదే అధ్యాయంలో వర్ణించబడింది. యంత్ర విజ్ఞానానికి సంబంధించిన మరికొన్ని వివరాలు.
చాళుక్యుల రాజ్యపాలనాకాలంలో, ఒక తోటలోని నీటి కొలనులో నుండి నీరు బయటకు వచ్చే స్వయం సంచాలిత వ్యవస్థ ఉన్నట్లు జర్నల్ ఆఫ్ అనంతాచార్య ఇనిస్టిట్యూట్, ముంబై వర్ణించింది.
భరద్వాజ మహర్షి విమానశాస్త్రంలో అనేక యంత్రాల వర్ణన ఉంది. దీనిని విమానశాస్త్రం అనే అధ్యాయంలో వివరంగా చర్చించారు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలను, సూత్రాలను మన మహర్షులు అనేక గ్రంథాలలో రచించారు. మన పూర్వీకులు రచించిన మరియు పేర్కొన్న ఎన్నో అమూల్యమైన విషయాలను మనమే తెలుసుకోకపోవటం చాలా బాధపడాల్సిన మరియు గ్రహించాల్సిన విషయం. మన సంపద మనకి తెలియకపోవటం చేత ఎవరో బయటవాళ్ళు చెబితే తెలుకొని ఓఓ అనుకుంటున్నాం.
(శ్రీ సురేష్ సోనీగారి భారత్‌మే విజ్ఞాన్‌కీ ఉజ్వల పరంపరా అనే గ్రంథం ఈ వ్యాసానికి ఆధారం. వారికి కృతజ్ఞతలు)

క్రింది లింక్ లలో ఆ పుస్తకాలను ఇస్తున్నాము... అయితే ఇవి సంస్కృతంలో ఉన్నాయి... అవసరం అయిన వారు చూడవచ్చు...
click any name 👇👇👇 to download in pdf
సమరాంగణ సూత్రధర Vol-1
సమరాంగణ సూత్రధర Vol-2
Tags:
Who invented Aeroplane before right brothers
Bapuji Talpade, Subrahmanya shastri real inventors of Aeroplane
Samarangana sutradhara free download in telugu pdf.
Post a Comment