Friday 25 June 2021

Maha Bharatam in Telugu pdf free download - మహాభారతం - Part-1

మహాభారతం - Mahabharatam in Telugu pdf free download
Maha Bharatam in Telugu pdf free download

సామాన్యశకకాలమునకు దాదాపు 4000 ఏళ్ళ క్రితం మహాభారతాన్ని వేదవ్యాసుల వారు రచించారు... వ్యాస భారతమునకు నన్నయ్య, తిక్కన్న, ఎఱ్ఱాప్రగఢ కవిత్రయం ఆంధ్రీకరించారు.. మనము ఇప్పుడు చదువుతున్న ఆంధ్రభాగవతము కూడా ఆయా కాల పరిస్థితులను బట్టి ఎన్నో సార్లు వాడుక భాషలోనికి అనువదింపబడినది...

అయితే వీటికి సంబంధించిన అన్ని ప్రతులు అందరికీ ఒకేసారి లభ్యం కావు... గురుకుల సంస్థవారు మొదటిసారిగా వీటిని ఒకదగ్గరకు చేర్చి మనకు అందించారు... ఇవి దాదాపు 62 పుస్తకములు ఉన్నాయి..

మహాభారతం download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 

మహాభారత సంబంద 62 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో
click any book name u will get link please download from that source.. 


TTD మహాభారతం Vol-1-ఆదిపర్వం-1 Mahabharatam - Adi parvam

TTD మహాభారతం Vol-2-ఆదిపర్వం-2

TTD మహాభారతం Vol-3-సభాపర్వం Mahabharatam Sabha Parvam

TTD మహాభారతం Vol-4-అరణ్యపర్వం-1 Maha Bharatam Aranya Parvam

TTD మహాభారతం Vol-5-అరణ్యపర్వం-2

TTD మహాభారతం Vol-6-విరాటపర్వం Maha Baharatam Virata Parvam

TTD మహాభారతం Vol-7-ఉద్యోగపర్వం Maha Bharatam Udyoga Parvam

TTD మహాభారతం Vol-8-భీష్మ పర్వం Maha Bharatam Bheeshma Parvam free download pdf in telugu

TTD మహాభారతం Vol-9-ద్రోణపర్వం Maha Bharatam in telugu pdf free download - Drona Parvam

TTD మహాభారతం Vol-10-కర్ణపర్వం  Mahabharam in telugu - Karn Parvam




మహాభారతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మహాభారతమును పంచమ వేదంగా పరిగణిస్తారు... ప్రస్తుతం మన నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్కరి కథ ఏదో ఒక పాత్ర రూపంలో మహాభారతంలో ఉంటుంది.. మహాభారతంలో లేని కథ ప్రపంచంలో జరుగదు.... ప్రపంచంలో జరిగే ప్రతి కథ మహాభారతంలో ఉంటుంది అనేది ఒక నానుడి.... నిజంగా ఒకసారి అవలోకిస్తే కనిపించే దృష్ట్యాంతాలు కోకొల్లలు.. అదే మహాభారతం యొక్క గొప్పతనం..




ఏదేని క్రింది లింక్ లను క్లిక్ చేస్తే ఆయా పుస్తకములను పొందవచ్చు....

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Whatsapp Button works on Mobile Device only