ఈ పురాణం కేవలం చనిపోయిన వారి ఇంట మాత్రమే పఠించాలి అనే మూఢనమ్మకం ఎలా ఏర్పడిందో తెలియదు కానీ.. ఎంతో విజ్ఞానము ఉంది ఈ పురాణంలో... శ్రీ మహావిష్ణువు అనుచరుడయిన గరుడునకు ప్రత్యేకంగా ఒక పురాణం ఉన్నదంటే గరుడుడు ఎంత ప్రత్యేకమైన వాడో కదా... ఈ పురాణం కూడా ఎంతో ప్రత్యేకమైనది... ఈ పురాణంలో మొత్తం 320 అధ్యాయములు ఉన్నాయి... ఇందులో కేవలమ్ గరుడుని పుట్టుక మాత్రమే కాక జీవుల పుట్టుక... మరణం తర్వాత వేర్వేరు ప్రస్థానములు అన్నీ ఉంటాయి... ఇవి కాక నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలు... దోషాలు.. వాటి నివారణలు లాంటివిషయాలు ఎన్నో ఉన్నాయి..
కేవలం విష్ణు భగవానుని సంబంధించిన విషయాలే కాక... ఎన్నో దేవుళ్ళ దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఉంది.. దేవతల.. రాక్షసుల.. వేర్వేరు జీవుల పరిణామ క్రమం కూడా ఇందులో ఉంది... ఎన్నో విశేషాలు విషయాలు తప్పక తెలుసుకోవలసినవి ఉన్నవి.. అందుకే ఇదొక జీవ విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు...
క్రింద లింక్ లో పురాణం ఉన్నది... తప్పక పఠించండి... మిత్రులకు షేర్ చేయండి..
గరుడ పురాణం Garuda Puranam book in telugu pdf free download
అష్టాదశ పురాణములలో గరుడ పురాణము అనేది ఒక పురాణము మాత్రమే .. మిగిలిన 17 పురాణముల వివరముల కొరకు 👉👉ఇక్కడ 👈👈క్లిక్ చేయండి
చాణక్య నీతి సూత్రాలు -Chankya neeti sutra in telugu pdf free download
కౌటిల్యుని అర్థ శాస్త్రం- Kowtilyuni artha shastram in telugu free pdf download
పంచతంత్రం - panchatantram books in telugu free download
భర్తృహరి సుభాషితం- bharthruhari subhashitam books in telugu free pdf download
వేద గణితము - Vedaganitamu books in telugu free pdf download
పెద్ద బాలశిక్ష - Pedda Balashiksha Books in telugu free pdf download
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
👉భగవద్గీత Bhagavadgeetha in telugu pdf free download
👉మహాభారతం Maha Bharatam in telugu pdf free download
👉రామాయణం Ramayanam in telugu pdf free download
👉భాగవతం Bhagavatam in telugu pdf free download
👉అష్టాదశ పురాణాలు Ashtadasha puranalu in telugu pdf free download
👉పిల్లల నీతి కథలు
👉అందరికీ ఆయుర్వేదం Andarikee ayurvedam books in telugu pdf free download
గరుడపురాణం - Garuda puranam book in telugu free download pdf,👉మహాభారతం Maha Bharatam in telugu pdf free download
👉రామాయణం Ramayanam in telugu pdf free download
👉భాగవతం Bhagavatam in telugu pdf free download
👉అష్టాదశ పురాణాలు Ashtadasha puranalu in telugu pdf free download
👉పిల్లల నీతి కథలు
👉అందరికీ ఆయుర్వేదం Andarikee ayurvedam books in telugu pdf free download
Tags - Key words:
Sri garuda puranam telugu pdf free download,
Garuda Puranam Telugu pdf,
sampurna garuda puranam (telugu),
Telugu puranam pdf free download,
మనుస్మృతి తెలుగు pdf,
పురాణాలు pdf,
సంపూర్ణ గరుడ పురాణం,
garuda puranam (telugu book price),
Post a Comment