1952 లో ప్రచురితమయిన ఈ ఆయుర్వేద పుస్తకం అత్యంత అమూల్యమైనది.. ఎన్నో సంస్కృత, తమిళ వాజ్ఙ్మయము లనుండి గ్రహించబడిన విశేషములతో కూడిన అచ్చతెలుగు (వ్యావహారిక తెలుగు కాదు) లో వ్రాసిన పుస్తకం... చాలా చాలా విశేషాలు ఉన్నాయి... ఎన్నో సమస్యలకు సంబంధించిన రహస్యాలు ఎలా పరిష్కరించాలో ఉన్నది.. interest ఉన్నవారు download చేసుకోండి..
👇👇vaidya chinatamani pdf book free download👇👇
ఈ ఆయుర్వేద వైద్య సారామృతము పుస్తకములో మనకు చదువుకోవడానికి వీలైన భాషలో ఉంది.. ఈ పుస్తకంలో ఎన్నో విలువైన సూచనలు.. కాలి వేలి నుండి తల వరకు వచ్చు వేర్వేరు వాత పిత్త కఫ రోగ కారక అన్ని వ్యాధుల గురించి వివరణ.. వాటి నివారణోపాయాలు ఉన్నాయి.. చూడండి క్రింద ఉన్న డౌన్ లోడ్ బటన్ ను ప్రెస్ చేసి పిడిఎఫ్ ను ఉచితంగా పొందగలరు..
వ్యావహారిక భాషలో అందరికీ ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన పుస్తకాలు క్రింది పోస్ట్ లలో ఉన్నాయి..
అవి మా పాత పోస్ట్ లు.. ఆ లింక్ లు క్రింద ఇస్తున్నాము..
You Interest also:
మాసైట్ లో ఇంకా ఎన్నో 👉
అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
download చేసుకునే ముందు మా
You Tube Channel ని
Subscribe చేసుకోండి. మాకు కొంచెం
support ఇచ్చినట్టుగా ఉంటుంది.
Post a Comment