జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకదన్నంత వరకు పోరాడు... లేకపోతే మళ్ళీ పోరాడే అవకాశం రాకపోవచ్చు.. ఆశను విడవకూడదు.... చివరిక్షణంలో ఏదైనా అద్భుతం జరుగవచ్చు.. Inspirational stories in telugu
ఒకరోజు ఒక ఆటో ప్రమాదవ శాత్తూ రోడ్డు ప్రక్కన ఉన్న ఒక దిగుడు బావిలోకి పడిపోయింది... ఆటోలో ఉన్న ముగ్గురు బావిలో పడిపోయారు...ఈ ప్రమాదాన్ని గమన...