Thursday, 22 April 2021

Durga ashtottara Shata Namavali in telugu lyrics pdf book free download video శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః

Durga ashtottara Shata Namavali in telugu lyrics pdf book free download video శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః

మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తుంది... అందువలన ఎలాంటి కష్టతరపరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందుతాము... భగవంతుని స్తోత్రాలలోని గొప్పతనమిదే... భగవంతుని ప్రార్థించడం వలన మాత్రమే సమస్యలు సమసి పోవు... ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని మనం పొందినపుడు ఆటోమేటిక్ గా అలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా మనం దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాము...(దీనినే immunity అంటాము)... ఇది కరోనా కైనా నిజ జీవిత సమస్యకైనా సరే... ఈ దుర్గాష్టోత్తరాన్ని తప్పులు లేకుండా పఠించడం ఎలానో స్తోత్రం మరియు వీడియో క్రింద ఉన్న బ్లూ కలర్ లింక్ లో చూడండి...

Durga ashtottara Shata Namavali stotram in telugu lyrics pdf book  free download video శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః
 
ఓం సత్యై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం భవప్రీతాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భవమోచన్యై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం ఆద్యాయై నమః |౯
 
ఓం త్రినేత్రాయై నమః |
ఓం శూలధారిణ్యై నమః |
ఓం పినాకధారిణ్యై నమః |
ఓం చిత్రాయై నమః |
ఓం చంద్రఘంటాయై నమః |
ఓం మహాతపాయై నమః |
ఓం మనసే నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం అహంకారాయై నమః |౧౮
 
ఓం చిత్తరూపాయై నమః |
ఓం చితాయై నమః |
ఓం చిత్యై నమః |
ఓం సర్వమంత్రమయ్యై నమః |
ఓం సత్తాయై నమః |
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భావిన్యై నమః |
ఓం భావ్యాయై నమః |౨౭
 
ఓం భవ్యాయై నమః |
ఓం అభవ్యాయై నమః |
ఓం సదాగత్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం చింతాయై నమః |
ఓం రత్నప్రియాయై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం దక్షకన్యాయై నమః |౩౬
 
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం అనేకవర్ణాయై నమః |
ఓం పాటలాయై నమః |
ఓం పాటలావత్యై నమః |
ఓం పట్టాంబరపరీధానాయై నమః |
ఓం కలమంజీరరంజిన్యై నమః |
ఓం అమేయవిక్రమాయై నమః |
ఓం క్రూరాయై నమః |౪౫
 
ఓం సుందర్యై నమః |
ఓం సురసుందర్యై నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం మతంగమునిపూజితాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం మాహేశ్వర్యై నమః |
ఓం ఐంద్ర్యై నమః |
ఓం కౌమార్యై నమః |౫౪
 
ఓం వైష్ణవ్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం పురుషాకృత్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం ఉత్కర్షిణ్యై నమః |
ఓం జ్ఞానాయై నమః |
ఓం క్రియాయై నమః |౬౩
 
ఓం నిత్యాయై నమః |
ఓం బుద్ధిదాయై నమః |
ఓం బహుళాయై నమః |
ఓం బహుళప్రేమాయై నమః |
ఓం సర్వవాహనవాహన్యై నమః |
ఓం నిశుంభశుంభహనన్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మధుకైటభహంత్ర్యై నమః |
ఓం చండముండవినాశిన్యై నమః |౭౨
 
ఓం సర్వాసురవినాశాయై నమః |
ఓం సర్వదానవఘాతిన్యై నమః |
ఓం సర్వశాస్త్రమయ్యై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం సర్వస్త్రధారిణ్యై నమః |
ఓం అనేకశస్త్రహస్తాయై నమః |
ఓం అనేకాస్త్రధారిణ్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం ఏకకన్యాయై నమః |౮౧
 
ఓం కైశోర్యై నమః |
ఓం యువత్యై నమః |
ఓం యత్యై నమః |
ఓం అప్రౌఢాయై నమః |
ఓం ప్రౌఢాయై నమః |
ఓం వృద్ధమాత్రే నమః |
ఓం బలప్రదాయై నమః |
ఓం మహోదర్యై నమః |
ఓం ముక్తకేశ్యై నమః |౯౦
 
ఓం ఘోరరూపాయై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం అగ్నిజ్వాలాయై నమః |
ఓం రౌద్రముఖ్యై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం తపస్విన్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం భద్రకాళ్యై నమః |
ఓం విష్ణుమాయాయై నమః |౯౯
 
ఓం జలోదర్యై నమః |
ఓం శివదూత్యై నమః |
ఓం కరాల్యై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం ప్రత్యక్షాయై నమః |
ఓం బ్రహ్మవాదిన్యై నమః |౧౦౮
 
ఓం దుర్గాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం మహాలక్ష్మై నమః |
ఓం మహాగౌర్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వలోకేశాయై నమః |
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః |
ఓం సర్వతీర్థమయాయై నమః |౯
 
ఓం పుణ్యాయై నమః |
ఓం దేవయోనయే నమః |
ఓం అయోనిజాయై నమః |
ఓం భూమిజాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం ఆధారశక్త్యై నమః |
ఓం అనీశ్వర్యై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిరహంకారాయై నమః |౧౮
 
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః |
ఓం సర్వలోకప్రియాయై నమః |
ఓం వాణ్యై నమః |
ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం వనీశాయై నమః |
ఓం వింధ్యవాసిన్యై నమః |
ఓం తేజోవత్యై నమః |౨౭
 
ఓం మహామాత్రే నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం దేవతాయై నమః |
ఓం వహ్నిరూపాయై నమః |
ఓం సరోజాయై నమః |
ఓం వర్ణరూపిణ్యై నమః |
ఓం గుణాశ్రయాయై నమః |
ఓం గుణమధ్యాయై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః |౩౬
 
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం సర్వసంహారకారిణ్యై నమః |
ఓం ధర్మజ్ఞానాయై నమః |
ఓం ధర్మనిష్ఠాయై నమః |
ఓం సర్వకర్మవివర్జితాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం కామసంహర్త్ర్యై నమః |
ఓం కామక్రోధవివర్జితాయై నమః |౪౫
 
ఓం శాంకర్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః |
ఓం సుజయాయై నమః |
ఓం జయభూమిష్ఠాయై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం జనపూజితాయై నమః |
ఓం శాస్త్రాయై నమః |౫౪
 
ఓం శాస్త్రమయాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం చంద్రార్ధమస్తకాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భ్రామర్యై నమః |
ఓం కల్పాయై నమః |
ఓం కరాళ్యై నమః |
ఓం కృష్ణపింగళాయై నమః |౬౩
 
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం రౌద్ర్యై నమః |
ఓం చంద్రామృతపరివృతాయై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః |
ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః |౭౨
 
ఓం కామిన్యై నమః |
ఓం కమలాలయాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కలాతీతాయై నమః |
ఓం కాలసంహారకారిణ్యై నమః |
ఓం యోగనిష్ఠాయై నమః |
ఓం యోగగమ్యాయై నమః |
ఓం యోగధ్యేయాయై నమః |
ఓం తపస్విన్యై నమః |౮౧
 
ఓం జ్ఞానరూపాయై నమః |
ఓం నిరాకారాయై నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః |
ఓం భూతాత్మికాయై నమః |
ఓం భూతమాత్రే నమః |
ఓం భూతేశాయై నమః |
ఓం భూతధారిణ్యై నమః |
ఓం స్వధానారీమధ్యగతాయై నమః |
ఓం షడాధారాధివర్ధిన్యై నమః |౯౦
 
ఓం మోహితాయై నమః |
ఓం అంశుభవాయై నమః |
ఓం శుభ్రాయై నమః |

ఓం సూక్ష్మాయై నమః |
ఓం మాత్రాయై నమః |
ఓం నిరాలసాయై నమః |
ఓం నిమ్నగాయై నమః |
ఓం నీలసంకాశాయై నమః |
ఓం నిత్యానందాయై నమః |౯౯
 
ఓం హరాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం దుర్లభరూపిణ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వగతాయై నమః |
ఓం సర్వాభీష్టప్రదాయై నమః |౧౦౮ ||

దుర్గాష్టోత్తరశతనామావళిని తప్పులు లేకుండా పఠించడం ఎలానో స్తోత్రం  మరియు వీడియో లో చూడండి...👇👇👇





Tags:
Sri Durga Ashtottara Shata Namavali Stotram in Telugu pdf book free download learning video, Sri Durga Ashtottara Shata Namavali Stotram shlokam Lyrics meaning in Telugu, దశరథ కృత శ్రీ శని స్తోత్రం తెలుగులో,,
Dasharatha Kruta Sri Shani Stotram in Telugu pdf free download,
Sri Durga Ashtottara Shata Namavali Stotram importance and significance,
Sri Durga Ashtottara Shata Namavali Stotram meaning in telugu,
Sri Durga Ashtottara Shata Namavali Stotram learning video,
Sri Durga Ashtottara Shata Namavali Stotram Book in telugu,
Sri Durga Ashtottara Shata Namavali Stotram lyrics in Telugu,

Sri Dura ashtottara shata namavali images in telugu.

You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం    
👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video

ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video

Post a Comment

Whatsapp Button works on Mobile Device only