Saturday 10 April 2021

Uma Maheshwara Stotram lyrics in telugu meaning pdf book free download video - శ్రీ ఉమా మహేశ్వర స్తోత్రం

ఉమా మహేశ్వర స్తోత్రం - Uma Maheshwara Stotram

ప్రస్తుతం ఎక్కువ మంది టెన్షన్ గురయ్యేది... ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసేది... ఆలుమగల మధ్య ఉండే చిన్ని చిన్ని గొడవలే... మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే success అయినట్లు కాదు... ఈ ఉమా మహేశ్వర స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే దంపతుల మధ్య స్పర్థలు తొలిగిపోతాయి... అన్యోన్య దాంపత్యం కొనసాగేలా చేస్తుంది ఈ ఉమా మహేశ్వర స్తోత్రం. గొడవలు లేకపోయినా భార్యాభర్తల అనురాగాన్ని ఇంకా బలపరచి కాపురం సుఖ శాంతులతో సాగేలా చేస్తుంది ఈ మంత్రం...ఎంత గొడవ పడే మొగుడు పెళ్ళాలు అయినా సరే ఈ ఉమా మహేశ్వర స్తోత్రంశ్రద్ధగా పఠిస్తే వారి మధ్య స్పర్థలు తొలిగిపోతాయి... అన్యోన్య దాంపత్యం కొనసాగేలా చేస్తుంది ఈ స్తోత్రం.
Uma Maheshwara Stotram lyrics in telugu meaning pdf book free download video - ఉమా మహేశ్వర స్తోత్రం
ఉమా మహేశ్వర స్తోత్రం - Sri Umamaheshwara Stotram in telugu

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧ ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౨ ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౩ ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౪ ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౫ ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౬ ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౭ ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౮ ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౯ ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧౦ ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧౧ ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧౨ ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే
శతాయురాంతే శివలోకమేతి || ౧౩ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణమ్ |



download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 

Umamaheswara Stotram in Telugu free download - ఉమామహేశ్వర స్తోత్రం


Tags:
Sri Umamaheshwara stotram in Telugu pdf book free download learning video, Sri Umamaheshwara stotram shlokam Lyrics meaning in Telugu, శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం తెలుగులో,,

in Telugu pdf free download,
Sri Umamaheshwara stotram importance and significance,
Sri Umamaheshwara stotram meaning in telugu,
Sri Umamaheshwara stotram learning video,
Sri Umamaheshwara stotram Book in telugu,
Sri Umamaheshwara stotram lyrics in Telugu,
Sri Umamaheshwara shlokam with meaning in telugu
Sri Umamaheshwara stotram in telugu images,
Maheshwara stotram free pdf download
Uma Maheswara stotram how to read without mistakes
Uma Maheswara stotram video




ఇలాంటి ఎన్నో స్తోత్రాలు ఆధ్యాత్మిక విశేషాలు మీరు ఎప్పటికప్పుడు పొందవలెనంటే ఈ Youtube channel ను subscribe చేసుకోండి.. 




మా స్తోత్ర సూచిక లోని >>శివ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


Post a Comment

Whatsapp Button works on Mobile Device only