మహాభారత గ్రంథంలో భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా పేర్కొనబడినది. కాని సనాతన ధర్మంలో గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భాసిల్లుతున్నది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీత - సాక్షాత్ శ్రీ కృష్ణ భగవానుని వెలువడిన వాక్కు... హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం.Bhagavad Gita ను సాక్ష్యాత్తు శ్రీ కృష్ణ భగవానుడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి బోధించాడు. కృష్ణుడు అర్జునుడికి బోధించిన సారాంశాన్ని వ్యాసుడు Bhagavad Gita గా రచించాడు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
క్రింద కనపడుతున్న ఏదైనా మీకు నచ్చిన పుస్తకం పై క్లిక్ చేస్తే సెపరేట్ బ్రౌజ ర్ లో pdf ఓపెన్ అవుతుంది... అక్కడ మీకు డౌన్ లోడ్ ఆప్షన్ కనపడుతుంది.. చూడండి...
శ్రీమత్ భగవద్గీత -TTD
యథార్ధ గీత
శ్రీ మథాంధ్ర భగవద్గీతా సుధామాధురి
👆👆👆👆
ఏదేని క్రింది లింక్ లను క్లిక్ చేస్తే ఆయా పుస్తకములను పొందవచ్చు....download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
Tags:
Bhavad Gita book in telugu pdf free download,
Bhavath Geeta book in telugu pdf free download
Bhagavad gita by Swami Prabhupada in telugu download
bhagavath geetha telugu pdf download,bhagavad gita in telugu full book,
bhagavad gita 18 adhyay in telugu pdf,
bhagavad gita in telugu pdf with meaning,
best bhagavad gita book in telugu pdf,
bhagavad gita slokas in telugu,
bhagavad gita telugu book online reading,
iskcon bhagavad gita in telugu యథాతధము,
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...
మరింత information కోసం మా మెనూ చూడండి
Post a Comment