Wednesday 3 February 2021

Maha Mrutyunjaya Mantram significance pdf download and how to read

మన నిజ జీవిత సమస్య కు పరిష్కారం ఏ పురాణంలో ఏ అష్టకం లో ఉంది దానిని ఎలా చదవాలి దాని వల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు.... ఒక్కొక్క పోస్టులో ఒక్కోక్క అంశం గురించి మీకు వివరిస్తూ వస్తున్నాను.. ఇలా చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం గురించి చాలా అద్భుతాలను తెలుసుకోగలిగాను.. ఈ ఒక్క మంత్రం నిజంగా అంతా ఆరోగ్యాన్ని ఇస్తుందా అని అనుకున్నాను... కానీ జర్మనీ ఇటలీ లలో ప్రధానులు సైతం ఈ మంత్రాన్ని జపించడం చూస్తూ ఉంటే అది నిజమా అని అనిపించకమానదు.... విచిత్రం ఏమిటంటే పాశ్చాత్యులు మనని అనుసరిస్తున్నారు కానీ మన వారు మూఢ నమ్మకం అని కొట్టేస్తున్నారు.. ఈ మహా మృత్యుంజయ మంత్రం పఠించి దధీచి, భక్త మార్కండేయ, చంద్రుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు... ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోగలి గారు అని తెలిసింది...
Maha Mrutyunjaya Mantram significance pdf download and how to read

Breathing exercise అంటే interest... చూపిస్తున్నారు కానీ ప్రాణాయామం అంటే వెగటు గా feel అవుతున్నారు... ఒక్క ప్రాణాయామంకే చాలా ఋగ్మతలను మార్చగల శక్తి ఉంటే ఈ మహామృత్యుంజయ మంత్రానికి ఇంకెంత శక్తి ఉంటుందో ... కరెక్ట్ గా ప్రతి అక్షరాన్ని ఉచ్ఛరించ గలిగితే ఖచ్చితంగా చాలా ఋగ్మత లను దూరం చేసుకోగలం.. 
Mrutyunjaya manatra in English
oṃ trya̍mbakaṃ yajāmahe su̱gandhi̍ṃ puṣṭi̱vardha̍nam . 
u̱rvā̱ru̱kami̍va̱ bandha̍nānmṛ̱tyormṛ̍kṣīya̱ mā’mṛtā̍t .

Maha Mrutyunja Mantra in Telugu

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

Maha Mrutyunjaya Mantra in Hindi / Devnagari

ओं त्र्य॑म्बकं यजामहे सु॒गन्धिं॑ पुष्टि॒वर्ध॑नम् ।
 उ॒र्वा॒रु॒कमि॑व॒ बन्ध॑नान्मृ॒त्योर्मृ॑क्षीय॒ माऽमृता॑त् ।

క్రింద లింక్ లో మృత్యుంజయ మంత్రాన్ని పిడిఎఫ్ రూపంలో ఉంచాము.. సులభంగా డౌన్ లోడ్ చేసుకోండి... 
👇👇👇
👆👆👆
How to read the Mantra without Mistakes we have given video link below.. please click video.. here u can find CC in English... u can learn easily. 👇👇👇👇👇
ఈ మంత్రాన్ని ఎలా పఠించాలో(ఉచ్ఛరించాలో) వీడియో లింక్... 


download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 



 ఇప్పటి తరానికి చాలావరకు మన పురాణాలలోని రహస్యాలు... ఏ ఇబ్బందులకు ఏ అష్టకం పఠించాలి ఏ మంత్రం పఠించాలి తెలియడంలేదు... మన సనాతన ధర్మాలను పాటించేవారు ఇవన్నీ తెలుసుకుంటే మంచిది మన భావి తరాల వరకు అందించవచ్చు... 
Please forward... And share in your groups...

Mrutyunjaya Mantram in telugu pdf download
Maha Mrityunjaya mantram meaning in telugu
Maha Mrutyunjaya mantram how to read in telugu
Maha Mrutyunjaya mantram jap in telugu 

You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం    
👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video

ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video

మా స్తోత్ర సూచిక లోని >>శివ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


Post a Comment

Whatsapp Button works on Mobile Device only