Thursday 8 April 2021

{Kartha Veeryarjuna stotram} lyrics in telugu meaning pdf book free download video - కార్తవీర్యార్జున స్తోత్రం

పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి కార్తవీర్యార్జున స్తోత్రం
Kartha Veeryarjuna stotram in telugu
Katha Veeryarjuna stotram lyrics in telugu meaning pdf book free download video - కార్తవీర్యార్జున స్తోత్రం

Kartha veeryarjuna stotram importance and significance in telugu

తప్పిపోయిన అపహరణకు గురైన పిల్లలు దొరకడానికి, పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, ఇంటినుండి వెడలిపోయిన అప్తులు తిరిగి రావడానికి... వారి రక్త సంబంధీకులు సంకల్పం చెప్పుకుని ఈ మంత్రం పఠిస్తే తాము పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారు...

పారాయణం చేయువారు ఒక ఎర్రని కొత్త వస్త్రమును దర్భాసనంపై పరచి దానిపై కూర్చుని మొదట గణపతిని ప్రార్థించి ఆ తదుపరి కుడి చేయి గుప్పెట్లో కందుకు తీసుకుని చేతపట్టుకుని (ఏరోజుకారోజు) పారాయణం చేసి, తర్వాత చేతిలోనున్న కందులు ఒక డబ్బాలో పోసి జాగ్రత్త చేసి తర్వాత వచ్చే మంగళవారం రోజున గోవులకు ఆహారంగా ఇచ్చుట లేక నానబెట్టిన కందులు దానం ఇచ్చుట చేసిన అతి శీఘ్ర ఫలితములు అందగలవు..

Sri Kartha Veeryarjuna stotram in telugu

ఓం కార్తవీర్యా ఖలద్వేషి కృత వీర్యా సుతోబలీ
సహస్రబాహు శతృఘ్నో రక్తవాసాధనుర్థరః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తురభీష్టదః
ద్వాదశైతాని నామాని కార్తవీర్యాశ్య యః పఠేత్

సంపదస్తస్య జాయంతే జనాః సర్వేవశం గతా
రాజానో దాసతం మాన్తి రిపక్షో వశ్యతాంగతీః
ఆనయత్యాషు దూరస్థం క్షేమలాభయుతం ప్రియామ్
సర్వసిద్ధి కరం స్తోత్రం జాప్త్రుణాం సర్వకామదమ్

కార్తవీర్యో మహావీర్యో సర్వశత్రు వినాశనం
సర్వత్రసర్వదా తిష్ఠ దుష్ఠాన్ నాశయ పాహిమాం
ఉతిష్ఠ దుష్టదమన సప్తదీపైన్ పాలకః
త్నమేవ శరణం ప్రాప్తం సర్వత్ర రక్ష రక్షమాం


కిం త్వం స్వపిణి కింతష్ఠసి కించిరాయసి
పాహినః సర్వదా సర్వభయేభ్య స్వుసుతానివ

మతిభంగః స్వరోహినః శత్రుణం ముఖ భంజనం
రిపూణాంచ సదైవాస్తు నభాయాం మే జయంకురుః

యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖ క్షయోభవేత్
తం నమామి మహావీరమర్జునం కృత వీర్యజమ్
హేమయాధిపతేః స్తోత్రం సహస్రవృత్తికం కృతమ్
వాంఛికార్థ ప్రదం నృాం సూద్రాద్యైన శృతంయది

సెక్యురిటీ గార్డులు కానీ పోలీసులు కానీ ఏదైనా సంరక్షణకు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నవారు తరచుగా ఈ స్తోత్ర పారాయణం చేయుట వలన తమ ఆధీనంలో ఉన్న ఏ వస్తువు కూడా దొంగిలించబడడానికి వీలుపడదు. తద్వారా తమ వృత్తిలో ఉన్నత శిఖరాలు అందుకొనగలరు.(నాడీ జాతకం జ్యోతిష,ఆధ్యాత్మిక మాస పత్రిక వారి సహకారంతో)
సర్వేజనా సుఖినో భవంతు
karta-veeryarjuna-stotram-free-down-load-in-telugu-significance kartaveeryaarjuna stotram in telugu




Tags:
Sri Kartha Veeryarjuna stotram in Telugu pdf book free download learning video, Sri Kartha Veeryarjuna stotram shlokam Lyrics meaning in Telugu, శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం తెలుగులో,,
in Telugu pdf free download,
Sri Kartha Veeryarjuna stotram importance and significance,
Sri Kartha Veeryarjuna stotram meaning in telugu,
Sri Kartha Veeryarjuna stotram learning video,
Sri Kartha Veeryarjuna stotram Book in telugu,
Sri Kartha Veeryarjuna stotram lyrics in Telugu,
Sri Kartha Veeryarjuna shlokam with meaning in telugu
Sri Kartha Veeryarjuna stotram in telugu images,
ంంంంంంంంంంంంంంంంంంంంంంం

You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం    
👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video

ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video

Post a Comment

Whatsapp Button works on Mobile Device only