Monday 1 February 2021

Runa Vimochana Angaraka stotram importance free download pdf and how to read

Runa Vimochana Angaraka stotram – ఋణ విమోచన అంగారక స్తోత్రం 

ఈ స్తోత్రాన్ని వినినా.. పఠించినా ఋణ బాధలు తొలగిపోతాయి.... ఋణం అంటే కేవలం ధనాన్ని అప్పుగా తీసుకుంటే వచ్చేది మాత్రమే కాదు... మనకు వేర్వేరు విధాలుగా ఋణాను బంధాల రూపంలోనో లేక వేరొక కంటికి కనపడని రూపంలో ఋణం అనేది ఉండవచ్చు.... ఇది మనను ఎంత బాధిస్తుందంటే ఎంత సంపాదించినా మనస్సుకు శాంతి అనేది ఉండదు.. అందుకే ఈ ఋణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తే తప్పక ఉపశమనం లభిస్తుంది... 
Runa Vimochana Angaraka stotram importance free download pdf and how to read

OK GOOGLE లేదా ok alexa అనగానే మన ఫోన్ మనం చెప్పిన మాట వింటుంది కోరిన application open చేస్తుంది... కదా... అలాగే మనం పఠించే మంత్రం వలన ఏ ప్రయోజనం ఉందో ఏ లింక్స్ ఓపెన్ అవుతాయో... మనకు తెలియదు.. అందుకే మూఢ నమ్మకం అని కొట్టి పడేయకుండా ఋణ బాధలు ఉన్నవారు ఈ స్తోత్రం పఠించండి.. అలాంటి బాధలు ఉన్నవారికి ఈ స్తోత్రాన్ని forward చేయండి... 

స్కంద ఉవాచ |
ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |

బ్రహ్మోవాచ |
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |

అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |

ధ్యానమ్ |
రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || ౨ ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం || ౫ ||
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోఽస్తు తే మమాఽశేష ఋణమాశు వినాశయ || ౬ ||

రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || ౭ ||

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదండకే |
ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || ౮ ||

తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్ |

మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా |

అర్ఘ్యం |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే || ౧౨ ||

👇👇To download Runa Vimochana Angaraka stotram in pdf CLICK HERE👇👇





Tags:
Runa Vimochaka AngarakaStotram in Telugu pdf free download,
Runa Vimochaka Angarakastotram importance and significance,
Runa Vimochaka Angarakastotram meaning in telugu,
Runa Vimochaka AngarakaStotram learning video,
Runa Vimochaka Angarakastotram book in telugu,
Runa Vimochaka AngarakaStotram Lyrics in Telugu,

ఈ లింక్ లో ఎలా పఠించాలో తెలిపే యూ ట్యూబ్ లింక్ కూడా ఇచ్చాము... Don't miss..

You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం    
👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video

ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video
మా స్తోత్ర సూచిక లోని >>ఋణ విమోచన  స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈




ఏ పని చేద్దామన్నా ఆటంకం ఎదురవుతున్నవారు.... ఏ స్తోత్రం చదవాలో తెలియని వారు... అనుకున్న పనులు సకాలంలో పూర్తయి.. సంసార బాధలు... అప్పుల బాధలు తీరాలంటే.. క్రింది స్తోత్రములు చదువవచ్చు... ఫలితం భగవంతుని మీద వదిలి ఈ స్తోత్రములు చదివి చక్కగా ప్రణాళిక వేసుకుని మీ కార్యములను దీక్షగా చేయండి.. మీరు అనుకున్న ఫలితములు ఆ భగవంతుని కృపతో తప్పక సాధిస్తారు... 
క్రింద ఉన్న స్తోత్రం పేరు మీద క్లిక్ చేయడం ద్వారా ఆ స్తోత్రం ఓపెన్ అవుతుంది.. 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only