ఉచిత డౌన్ లోడ్
చరక సంహిత, అగస్థ్య సంహిత, కశ్యప సంహిత పుస్తకములు లాంటి గ్రంథాలే చాలా మంది అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తుంటారు.. కానీ ఎన్నో విలువైన గ్రంథాలు ఇప్పటికీ లభ్యమవడం మన అదృష్టం అలాంటి గ్రంథాలలో అతి ముఖ్యమయినవి.. పుస్తకం పేరుపై క్లిక్ చేస్తే పిడియఫ్ ఓపెన్ అవుతుంది.. డౌన్ లొడ్ చేసుకోండి
మాధవ నిదానము...
మాధవకరునిచే రచించబడిన ఈ గ్రంథమును డి. గోపాలాచార్యుల వారు ఆంధ్రీకరించారు.. ఈ గ్రంథములో ఎన్నోరకాల ఉన్మాదము/రోగము/ ల లక్షణాలు... వేర్వేరు వ్యాథులను గుర్తించే పద్దతులను... వాటి నివారణలను ఇచ్చారు...
మాధవ నిదానము
ఈ మాధవనిదానము అనే గ్రంథం c.era 775సంవత్సర సమాన కాలంలో రచించబడినట్లుగా తెలుస్తున్నది.. మాధవకరుడు అనే సిద్దులు రచించినట్లుగా తర్వాత ఈ గ్రంథము పారశీ.. అరబ్బీ భాషలలోకి కూడా అనువదింపబడినట్లు తెలుస్తోంది... అవి మన భారత దేశాన్ని ముస్లిం రాజులు పాలిస్తున్న రోజులు... అందుకే ఇక్కడి ఈ విజ్ఞానాన్ని పారశీ.. అరబ్బీ భాషలలోకి కూడా తరలించడం జరిగింది...
అగస్థ్య సంహిత.. సుశ్రుత సంహిత... లలో miss అయిన ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో మనకు లభిస్తాయి... ఇవి ఆయుర్వేద వైద్య శాస్త్రానికి మానవ శరీర వైద్యశాస్త్రానికి ఆది గ్రంథములు అని చెప్పవచ్చు... ఈ గ్రంథముల నుండే మరెన్నో గ్రంథములు శాస్త్రములు... ఇప్పటి MBBS లాంటి కోర్సులు ఉధ్బవించాయి అని చెప్పవచ్చు... క్రింద లింక్ లో పుస్తకం ఉంది... ఈ పుస్తకం కేవలం సంస్కృతంలో ఉన్న ప్రతికి కొంత అనువాదమనే చెప్పవచ్చు... ఇక అసలు ప్రతి ఎంత అద్భుతమో కదా...
👇👇👇
దీనిని అన్నదానం నరసింహాచార్యుల వారు గ్రంథస్థం చేసారు... ఇందులో పాదరసం నుండి బంగారం తయారు చేసే పద్దతుల గురించి తెలిపారు... 1943 లో ఒకసారి కాశీ లో ఇలాగే తయారు చేసినట్లు అక్కడ ఒక శిలా శాసనం ఇప్పటికీ ఉందట...
అగస్థ్య రసాయనిక తంత్రం
పాదరసం నుండి బంగారం... తగరం నుండి వెండిని తయారుచేసే విధానాన్ని అందించిన పుస్తకం..
ఆవర్తన పట్టికలో పాదరసం స్థానం 80, బంగారం స్థానం79 , మూలకాలు ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు చెందేలా చేయడాన్నే రస సిద్ధులు అంటారు.. మన పూర్వ కాలపు ఋషులకు ఇలా నీచ లోహాల నుండి ఉత్కృష్టమైన విలువైన లోహాలను తయారు చేయగల సిద్ధులు ఉన్నాయని అంటారు... వీరిని సిద్ధులు అని సిద్ధపురుషులు అని పిలుస్తారు... ప్రతి రాజు/చక్రవర్తి తన రాజ్యంలో తప్పనిసరిగా ఇలాంటి సిద్ధులను యోగులను తప్పనిసరిగా భాగం చేసుకుంటారు... ఈ సిద్ధులు రాజ్యంలో ద్రవ్యలేమి.. క్షామము లాంటి విపత్తులు సంభవించినపుడు తమ రస సిద్ధులను ఉపయోగించుకుని బంగారం వెండిలాంటి లోహాలను తయారు చేసే వారట... అయితే ఇవి అందరికీ సిద్ధించవు... దానికి చాలా నియమ నిబంధనలు మరియు లోక కళ్యాణం కోరేవారికే సిద్ధించేవి... ఇలా చేసేటపుడు తప్పని సరిగా ఉత్ప్రేరకంగా ఒక పరికరం లేదా వస్తువు లాంటి దానిని ఉపయోగించేవారట.. దానిని పరశువేది అంటారు... ఈ తయారీ ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేసేది ఈ పరశువేది... దీని కోసమే యోగి వేమన లాంటి వారు ఎంతో మంది ప్రయత్నించి పిచ్చి వారు అయ్యారట... కానీ ఇందులో ఉపయోగించిన ధాతువులు వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే ఆరి తేరిన వైద్యులు అవుతారని ప్రతీతి... అగస్థ్య మహర్షుల వారు వ్రాసినట్లుగా చెపుతున్న ఈ పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండితుల ఆధ్వర్యంలో పునః ప్రచురణ / అనువాదానికి నోచుకోవడం వలన మనకు లభ్యమయింది.. క్రింద లింక్ లో పుస్తకం ఉంచిన ప్రదేశం ఉంచాము... ఆసక్తి ఉన్న వారు డౌన్ లోడ్ చేసుకోండి...
👇👇👇
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
👉👉చరక సంహిత, అగస్థ్య సంహిత, కశ్యప సంహిత పుస్తకములు 👈👈ఈ లింక్ లో ఉన్నాయి.. చూడండి
Charaka Samhita Books in telugu pdf free download
Agasthya Samhita Books in telugu pdf free download
Kashyapa Samhita Books in telugu pdf free download
చాణక్య నీతి సూత్రాలు -Chankya neeti sutra in telugu pdf free download
కౌటిల్యుని అర్థ శాస్త్రం- Kowtilyuni artha shastram in telugu free pdf download
పంచతంత్రం - panchatantram books in telugu free download
భర్తృహరి సుభాషితం- bharthruhari subhashitam books in telugu free pdf download
వేద గణితము - Vedaganitamu books in telugu free pdf download
పెద్ద బాలశిక్ష - Pedda Balashiksha Books in telugu free pdf download
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
👉భగవద్గీత Bhagavadgeetha in telugu pdf free download
👉మహాభారతం Maha Bharatam in telugu pdf free download
👉రామాయణం Ramayanam in telugu pdf free download
👉భాగవతం Bhagavatam in telugu pdf free download
👉అష్టాదశ పురాణాలు Ashtadasha puranalu in telugu pdf free download
👉పిల్లల నీతి కథలు
👉అందరికీ ఆయుర్వేదం Andarikee ayurvedam books in telugu pdf free download
Post a Comment