Thursday 6 January 2022

Sankata Nasana Ganesha Stotram meaning in Telugu pdf free download video - సంకటనాశన గణేశ స్తోత్రం

Sankata Nasana Ganesha Stotram meaning in Telugu pdf free download video 

సంకటనాశన గణేశ స్తోత్రం telugu pdf free download
|Sankata Nasana Ganapati Stotram, Sankata Nasana Ganesha Stotram in Telugu, Ganesh Mantra in Telugu, Sloka Of Lord Ganesh Vinayaka|


sankata nashana ganesha stotram pdf book

|Sankatanashana Ganesha Stotram - Lyrics|

నారద ఉవాచ |
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ |



To download Sankatanashana ganesha stotram in telugu pdf click here


Sankata nashana ganesha stotram free download


Sankata Nashana ganesha stotram video 
👇👇👇




మా స్తోత్ర సూచిక లోని >>గణేశ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈




ఏ పని చేద్దామన్నా ఆటంకం ఎదురవుతున్నవారు.... ఏ స్తోత్రం చదవాలో తెలియని వారు... అనుకున్న పనులు సకాలంలో పూర్తయి.. సంసార బాధలు... అప్పుల బాధలు తీరాలంటే.. క్రింది స్తోత్రములు చదువవచ్చు... ఫలితం భగవంతుని మీద వదిలి ఈ స్తోత్రములు చదివి చక్కగా ప్రణాళిక వేసుకుని మీ కార్యములను దీక్షగా చేయండి.. మీరు అనుకున్న ఫలితములు ఆ భగవంతుని కృపతో తప్పక సాధిస్తారు... 
ఆ స్తోత్రాన్ని తప్పులు లేకుండా ఎలా చదవాలి క్రింద వీడియోలు ఇచ్చాము చూడండి...


క్రింద ఉన్న స్తోత్రం పేరు మీద క్లిక్ చేయడం ద్వారా ఆ స్తోత్రం ఓపెన్ అవుతుంది.. 

👉👉ఋణ విమోచన నృసింహ స్తోత్రం_RunaVimochana Nrusimha Stotram

👉👉ఋణ విమోచక అంగారక స్తోత్రం -  Runa Vimochaka Angaraka Stotram

👉👉దశరథ కృత శ్రీ శని స్తోత్రం-dhasharathakruta Sri Shani Stotram

👉👉సంకటనాశన గణేశ స్తోత్రం - Sankata Nashana Ganesha Stotram

👉👉భూవరాహ స్తోత్రం - Bhu Varaha Stotram

👉👉గణేశ మంగళమాలికా స్తోత్రం - Ganesha Mangala Malika Stotram

👉👉దారిద్ర్యదహన గణపతి స్తోత్రం-Daridrya dahana ganapathi stotram

👉👉లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం-Sri Lakshmi Nrusimha Karavalamba Stotram


Tags:
Sankata Nashana Ganesha Stotram in Telugu pdf free download,
Sankata Nashana Ganesha stotram importance and significance,
Sankata Nashana Ganesha stotram meaning in telugu,
Sankata Nashana Ganesha Stotram learning video,
Sankata Nashana Ganesha stotram book in telugu,
Sankata Nashana Ganesha Stotram Lyrics in Telugu,

Key words:
సంకటనాశన గణేశ స్తోత్రం- Sankata Nasana Ganapati Stotram, Sankata Nasana Ganesha Stotram in Telugu, Ganesh Mantra in Telugu, Sloka Of Lord Ganesh Vinayaka - Sankata Nashana Ganesha Stotram in Telugu pdf book free download learning video, Sankata Nashana Ganesha Stotram Lyrics significance importance meaning images,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only