మన భారతదేశంలో దాదాపు 7500 రకాల మొక్కలు, మూలికలు లభిస్తాయి.. ఇలా వేరే ఏ దేశములోనూ దొరకవట.. కానీ మనకు మన గృహాల సమీపంలో ఒక 1000 రకాల మూలికలు మాత్రమే లభిస్తున్నాయి.. మిగిలినవి అడవులలో మాత్రమే లభిస్తున్నాయి... కానీ వీటి గురించిన శాస్త్రము ఆ మొక్కల గురించిన వివరాలు చాలా మందికి తెలియదు... వీటిని మరింత జన బాహుళ్యములోకి తీసుకురావలసిన అవసరం ఉంది... ఈ పుస్తకం లో అచ్చంగా చర్మ వ్యాధులు, చర్మ సంరక్షణ, చర్మ సౌందర్య పోషణ, చర్మ సంబంధ సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో చాలా వివరంగా అందించారు...
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
గృహ వైద్యం - 4
మన ఇంటి లో మన ఇంటి చుట్టు ఉండే మూలికల వివరాలు... మనం నిత్యం చూసే వాటి గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఉంటాయి....
👇👇
గృహౌశధ వనం
మన శరీరము గురించి.. వేర్వేరు రోగ లక్షణాల గురించి... ప్రకృతి వైద్యం గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి..
మన శరీరము గురించి.. వేర్వేరు రోగ లక్షణాల గురించి... ప్రకృతి వైద్యం గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి..
ఈ పుస్తకంలో 1116 రకాల చిట్కాలను ఇచ్చారు.. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా లభించే ఆయుర్వేదీయ ఉత్పత్తులు.. మనకు నిత్యం ఎదురుపడే సమస్యలన్నీ ఏరి కోరి వాటన్నిటికీ నివారణలను ఇచ్చారు....
👇👇
1952 లో ప్రచురితమయిన ఈ ఆయుర్వేద పుస్తకం అత్యంత అమూల్యమైనది.. ఎన్నో సంస్కృత, తమిళ వాజ్ఙ్మయము లనుండి గ్రహించబడిన విశేషములతో కూడిన అచ్చతెలుగు (వ్యావహారిక తెలుగు కాదు) లో వ్రాసిన పుస్తకం... చాలా చాలా విశేషాలు ఉన్నాయి... ఎన్నో సమస్యలకు సంబంధించిన రహస్యాలు ఎలా పరిష్కరించాలో ఉన్నది.. interest ఉన్నవారు download చేసుకోండి..
👇👇
మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
చాణక్య నీతి సూత్రాలు -Chankya neeti sutra in telugu pdf free download
కౌటిల్యుని అర్థ శాస్త్రం- Kowtilyuni artha shastram in telugu free pdf download
పంచతంత్రం - panchatantram books in telugu free download
భర్తృహరి సుభాషితం- bharthruhari subhashitam books in telugu free pdf download
వేద గణితము - Vedaganitamu books in telugu free pdf download
పెద్ద బాలశిక్ష - Pedda Balashiksha Books in telugu free pdf download
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
👉భగవద్గీత Bhagavadgeetha in telugu pdf free download
👉మహాభారతం Maha Bharatam in telugu pdf free download
👉రామాయణం Ramayanam in telugu pdf free download
👉భాగవతం Bhagavatam in telugu pdf free download
👉అష్టాదశ పురాణాలు Ashtadasha puranalu in telugu pdf free download
👉పిల్లల నీతి కథలు
👉అందరికీ ఆయుర్వేదం Andarikee ayurvedam books in telugu pdf free download
Post a Comment