చిట్కా వైద్యం అంటే... మన గృహంలో లభించే పదార్థములతోనే ...మన ఇంటి చుట్టుప్రక్కల .. మన ఇంటి పెరటి తోటలో పెరిగే అందుబాటులో ఉన్న మొక్కలు/బెరడు/స్రావం/వేరు/ఆకులు/కాయలు లాంటి వాటితో వైద్యం చేయడం... ఇవి అన్నీ ఆయుర్వేద వైద్యంలో ఉన్నవే... కానీ.. ఈ వైద్యాన్ని సామాన్య గృహిణి కూడా చేసుకునే విధంగా మన మహర్షులు సూత్రీకరించడం వలన సామాన్య ప్రజలు కూడా ఆచరించదగినవిగా మారినవి... అందుకే వీటిని నాటు వైద్యం అని కూడా పిలుస్తారు... ఇప్పుడు అల్లోపతి లో cure అయ్యే ప్రతి వ్యాధికి ఈ చిట్కావైద్యంలొ తగు నివారణలు ఉన్నాయి..
Best Ayurvedic Book in telugu free download
ఏది ఏమైనా వీటిని ప్రథమ చికిత్స లా మాత్రమే వాడి.. డాక్టరు సలహా తీసుకునగలరు...
ఈ పుస్తకంలో 1116 రకాల చిట్కాలను ఇచ్చారు.. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా లభించే ఆయుర్వేదీయ ఉత్పత్తులు.. మనకు నిత్యం ఎదురుపడే సమస్యలన్నీ ఏరి కోరి వాటన్నిటికీ నివారణలను ఇచ్చారు....
ఎంతో ఎంతో ఉపయోగకరమయిన... చాలా సులభంగా అర్థమయ్యే ఆచరించదగిన విధంగా సూచనలను వ్రాసిన పుస్తకం.. తప్పక చూడండి
Click any link to get the book.. u can download direct from Google Drive..
మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఏదేని క్రింది లింక్ లను క్లిక్ చేస్తే ఆయా పుస్తకములను పొందవచ్చు....
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
Tags:
Ancient Indian Ayurvedic books free download
Ayurvedic books in telugu free download,
Chitka Vaidyam in telugu pdf book
చిట్కా వైద్యం book in telugu free download
Post a Comment