Saturday, 8 May 2021

{Sri Suktam in telugu} pdf free download video

{శ్రీ సూక్తం}

మహాలక్ష్మీ దేవి అమ్మవారి స్తోత్రాలలో అత్యద్భుతమయిన స్తోత్రం..అమ్మవారికి అత్యంత ఇష్టమైన స్తోత్రం...శ్రీ సూక్తం...
Sri Suktam in telugu pdf free download video
Sri Suktam in Telugu 

ఈ స్తోత్రము నిత్యం పారాయణం చేసిన ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు...!!!

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ ||
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ౧||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ"మ్

యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్ || ౨ ||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీరుషతామ్ || ౩ ||

కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలస్తీం తృప్తాం తర్పయన్తీమ్ ||
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ || ౪ ||

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే || ౫ ||

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః |.
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః |

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే || ౭ ||

క్షుత్పిపాసామలాం జ్యేష్టామలక్ష్మీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిరుద మే గృహాత్ || ౮ ||

గద ద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ || ౯ ||

మనస కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః || ౧౦ ||

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ|
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ || ౧౧ ||

ఆప సృజను స్నిగ్థాని చిక్లీత వస మే గృహే ! .

ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే || ౧౨ ||

ఆర్దాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ౧౩ ||

ఆర్ద్రాంయ కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ ||
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ౧౪ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ"మ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్విన్దేయం పురుషానహమ్

__ __ __
యః శుచి ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్ |
శ్రియ పఞ్చదశరం చ శ్రీకామ': సతతం జపేత్ ||

ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః
ఋషయ తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా ||

పద్మాసనే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే ||

త్వం మా" భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్ ||

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే ।
ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే |

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవే రథమ్ |
ప్రజానాం భవసి మాతా ఆయుష్మన్తం కరోతు మామ్ ||

చంద్రాభాం లక్ష్మీమీశానాం సుర్యాభాం శ్రియమీశ్వరీమ్ |
చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ||

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః |
ధనమిన్ద్రోం బృహస్పతిర్వరుణం ధనమశ్ను' తే ||

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా |
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః ॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః |
భవన్తి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా ||

వర్షన్"తు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః |

రోహన్”తు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో" జహీ ||

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి।
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ||


యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరియా ||
లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంబైః |
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాఙ్గళ్యయుక్తా ॥

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేన్ద్ర గంగాధరాం |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వన్డే ముకున్దప్రియామ్ ||

సిద్ధలక్ష్మీర్మోక్ష లక్ష్మీ ర్జయలక్ష్మీస్సరస్వతీ ||
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ||

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహన్తీం కమలాసనస్థామ్
బాలార్క కోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరిం తామ్ ||

సర్వమఙళమాంఙళ్యే శివే సర్వార్థ సాధికే |
శరణే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

ఓమ్ మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి|
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్ ||

ఓం శాంతి శాంతి శాంతిః|| 

Tags:

Sri Suktam in Telugu pdf free download,
Sri Suktam importance and significance,
Sri Suktam meaning in telugu,
Sri Suktam learning video,
Sri Suktam Book in telugu,
Sri Suktam lyrics in Telugu,
స్తోత్రం డౌన్ లోడ్ చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 


మా >>స్తోత్ర సూచిక<< లోని మా ఇతర స్తోత్రములను కూడా చూడండి
>>మహ లక్ష్మీ అమ్మవారి స్తోత్రముల <<కోసం ఇక్కడ క్లిక్ చేయండి

👆👆👆Click Here👆👆👆

To chant without mistakes follow the video👇👇👇



Tags:
Sri Suktam in telugu pdf free download video, sri suktam in telugu meaning, శ్రీ సూక్తం telugu lo, stotramulu shlokamulu in telugu,
You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః - 
Sri Durgashtottara Shata Namavali in Telugu👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం 
Karta Veeryarjuna stotram in telugu 👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!! 
Sri Vishwanatha Ashtakam in telugu Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం - Uma Maheshwara Stotram in Telugu  👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం - Annapurna Ashtakam in Telugu 👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video
Aditya Hrudayam in Telugu 
ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video

Post a Comment

Whatsapp Button works on Mobile Device only