Thursday 6 May 2021

{Sri Kanaka dhara Stotram} - కనకధారా స్తోత్రం

Kanakadhara Stotram :: {కనకధారా స్తోత్రం}

రచించినవారు ఆది శంకరాచార్యులవారు ఈ పోస్ట్ లో స్తోత్రము... మరియు దాచుకుని చదువుకోవడానికి వీలుగా పిడియఫ్..  నేర్చుకోనే విధంగా తయారు చేయబడిన వీడియో ఉన్నాయి... బ్రహ్నశ్రీ  చాగంటి వారిచే నేర్పించబడిన విధంగా ఈ వీడియో ఉంటుంది.. మీరు ఎప్పుడు కనకధారా స్తోత్రమును చదివినా ఈ వీడియోలో చూపిన విధంగా చదవండి.... 

Kanaka dhara Stotram in Telugu

| Kanakadhara Stotram in Telugu |

కనకధారాస్తవము

వందే వందారు మందారమిందిరానందకందలమ్ |
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ||

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ ||


విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష-
-మానందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థ-
-మిందీవరోదరసహోదరమిందిరాయాః || ౩ ||


ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద-
-మానందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౪ ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః || ౫ ||


కాలాంబుదాళిలలితోరసి కైటభారే-
-ర్ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౬ ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావా-
-న్మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః || ౭ ||

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
-మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః || ౮ ||

ఇష్టావిశిష్టమతయోఽపి యయా దయార్ద్ర-
-దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || ౯ ||

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || ౧౦ ||

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ ||

నమోఽస్తు నాళీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై || ౧౨ ||

[* అధిక శ్లోకాః –
నమోఽస్తు హేమాంబుజపీఠికాయై
నమోఽస్తు భూమండలనాయికాయై |
నమోఽస్తు దేవాదిదయాపరాయై
నమోఽస్తు శార్ఙ్గాయుధవల్లభాయై ||

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై ||

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై ||
*]

సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || ౧౩ ||

యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసై-
-స్త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౪ ||


సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౫ ||

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట-
-స్వర్వాహినీవిమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష-
-లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || ౧౬ ||

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || ౧౭ ||

[* అధిక శ్లోకాః –
బిల్వాటవీమధ్యలసత్సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్ |
అష్టాపదాంభోరుహపాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ ||

కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షరపంక్తిమస్య జంతోః |
పరిమార్జయ మాతరంఘ్రిణా తే
ధనికద్వారనివాస దుఃఖదోగ్ధ్రీమ్ ||

అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షఃస్థలం భర్తృగృహం మురారేః |
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదయారవిందమ్ ||
*]

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో
భవంతి తే భువి బుధభావితాశయాః || ౧౮ ||

[* అధిక శ్లోకం –
సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ||
*]

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ |
|


To read and learn Kanakadhara stotram without mistake follow the video👇👇👇
కనక ధారా స్తోత్రం చదివిన వారి ఇంట పేదరికం అనేది ఉండదు... చాగంటి గురువుగారిచే నేర్చుకోండి... 









Tags:

Sri Kanakadhara Stotram in Telugu pdf free download,
Sri Kanakadhara Stotram importance and significance,
Sri Kanakadhara Stotram meaning in telugu,
Sri Kanakadhara Stotram learning video,
Sri Kanakadhara Stotram Book in telugu,
Sri Kanakadhara Stotram lyrics in Telugu,
స్తోత్రం డౌన్ లోడ్ చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 


మా >>స్తోత్ర సూచిక<< లోని మా ఇతర స్తోత్రములను కూడా చూడండి
>>మహ లక్ష్మీ అమ్మవారి స్తోత్రముల <<కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

Whatsapp Button works on Mobile Device only