Friday, 23 April 2021

Dasharatha Kruta sri Shani Stotram in telugu meaning pdf book free download video దశరథకృత శ్రీ శని స్తోత్రమ్

దశరథకృత శ్రీ శని స్తోత్రమ్
Dasharatha Kruta sri Shani Stotram in telugu meaning pdf book free download video దశరథకృత శ్రీ శని స్తోత్రమ్ (Dasharathakruta Sri Shani stotram)

దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే, శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు, ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు. 

Dasharatha Kruta sri Shani Stotram in telugu meaning pdf book free download video దశరథకృత  శ్రీ శని స్తోత్రమ్
దశరథకృత శ్రీ శని స్తోత్రమ్ - Dasharatha Kruta Sri Shani Stotram in Telugu

| ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ
నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ
నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునః

నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే
నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః

నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ
నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే

నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే
సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ

అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే
నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే

తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ
నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః

జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే
తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్

దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః
త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః

ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ
నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో

నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః

ప్రసాదం కురు దేవేశ - దీనస్య ప్రణతస్య చ

ఇతి శనిస్తోత్రమ్ |


dasharathakruta sri shani stotram 

To Download in pdf 👆👆👆click here👆👆👆


Tags:
Dasharatha Kruta Sri Shani Stotram in Telugu pdf book free download learning video, Dasharatha Kruta Sri Shani Stotram shlokam Lyrics meaning in Telugu, దశరథ కృత శ్రీ శని స్తోత్రం తెలుగులో,,
Dasharatha Kruta Sri Shani Stotram in Telugu pdf free download,
Dasharatha Kruta Sri Shani Stotram importance and significance,
Dasharatha Kruta Sri Shani Stotram meaning in telugu,
Dasharatha Kruta Sri Shani Stotram learning video,
Dasharatha Kruta Sri Shani Stotram Book in telugu,
Dasharatha Kruta Sri Shani Stotram lyrics in Telugu,
 
   దశరథకృత  శ్రీ శని స్తోత్రమ్How to read without mistakes 👇👇👇




You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం    
👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video

ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video

మా స్తోత్ర సూచిక లోని >>శ్రీ శని స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈




ఏ పని చేద్దామన్నా ఆటంకం ఎదురవుతున్నవారు.... ఏ స్తోత్రం చదవాలో తెలియని వారు... అనుకున్న పనులు సకాలంలో పూర్తయి.. సంసార బాధలు... అప్పుల బాధలు తీరాలంటే.. క్రింది స్తోత్రములు చదువవచ్చు... ఫలితం భగవంతుని మీద వదిలి ఈ స్తోత్రములు చదివి చక్కగా ప్రణాళిక వేసుకుని మీ కార్యములను దీక్షగా చేయండి.. మీరు అనుకున్న ఫలితములు ఆ భగవంతుని కృపతో తప్పక సాధిస్తారు... 
క్రింద ఉన్న స్తోత్రం పేరు మీద క్లిక్ చేయడం ద్వారా ఆ స్తోత్రం ఓపెన్ అవుతుంది.. 
  1. Please give meaning of every sloka of Dasharatha kruta Sri Shani Stotram..

    ReplyDelete
    Replies
    1. There are many mistakes in sani stotram, please check and correct it.

      Delete

Whatsapp Button works on Mobile Device only