Monday 5 April 2021

ప్రతి ఆలయం ఒక శక్తి కేంద్రమే .... ఇకపై ఇవి ఉత్తుత్తి మాటలు కావు...

ప్రతి ఆలయం ఒక శక్తి కేంద్రమే .... ఇకపై ఇవి ఉత్తుత్తి మాటలు కావు... అమెరికా కొలరాడో ప్రొఫెసర్ John Malville కాశీ ఆలయాలపై చేసిన పరిశోధన సారాంశం... ఒక గ్రంథంగా వెలువరించారు... ఇవన్నీ ఒక ప్రామాణికంగా మెషీన్ ల ద్వారా కాస్మిక్ ఎనర్జీని కొలిచి నిర్థారించుకున్నవట... వీటి గురించి ప్రొఫెసర్ John Malville - Kashi Temples - Cosmic energy - Astro physics అని సెర్చ్ చేసి చూడండి... (-శ్రీ సామవేదం శణ్ముఖశర్మగారి ప్రవచనంలోని విషయములు )

 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only