దానిని ఎక్కాలని ప్రయత్నించిన వారంతా చాలా మంది చనిపోయారు...
1930 లలో ఒక ఇంగ్లీషు దొర చాలా వరకు వచ్చి అక్కడ కైలాస పర్వతం చుట్టూ హిమనీ నదాలు చుట్టి ఉండడం గమనించారు... ఆ నదులు గంగా మొదలుకుని చాలా పేర్లతో మనకు తెలిసినవే అయినా... వాటి తీరు తెన్నులు ఎప్పుడూ అక్కడ నిలకడగా ఉండవట...
అందువలన ఎంతో రిస్క్ తీసుకుని అక్కడి వరకు చేరుకున్నా అకస్మాత్తుగా వచ్చే మార్పుల వలన గడ్డ కట్టుకుపోయిన ఆ సరస్సులలో మునిగి పోవడం కానీ... కొండ చరియలు విరిగి పడుట వలన కానీ ప్రమాదాలు సంభవిస్తాయి... అందుకే ఇది ప్రమాదమని చైనా టిబెట్ వారు కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించారు... ఏ పాపం చేయని వారు (ఋషి పుంగవులు) మాత్రమే రాగలరని ఒక నమ్మకం...
సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న ఎందరో హిందువులకు జీవిత కాలంలో ఒక్కసారైనా ఒక్కసారైనా చూడాలని, స్పృశించాలని, ఆ దేవదేవుడు కొలువైన ఆ ప్రాంతాన్ని దర్శించాలి అనుకునే స్థలం శ్రీ కైలాస పర్వతం......
దీనికై ప్రస్తుతం టిబెట్, చైనాల ఆంక్షలు పరిమితులు దాటినా ఆరోగ్యం వాతావరణం అనుకూలించాలి.... మనకు అంత అదృష్టం ఉందో లేదో తెలియదు... కానీ ఈ వీడియో లో మీరు కైలాస పర్వతాన్ని అతి దగ్గరగా స్పృశించిన అనుభూతి తప్పక కలుగుతుంది.. Don't miss video..
Kailash parvata Yatra,
Mount Kailash video,
Mount Kailash journey travel video,
why mount Kailash unclimbable,
Kailash Yatra video
Post a Comment