మధురై మీనాక్షి ఆలయం
ఈ ఆలయమునకు సంబంధించిన వివరములు దాదాపు 2,000 సంవత్సరముల క్రితం ఉన్న తమిళ వాజ్ఞ్మయం లో వున్నాయి..
అందుకే ఇది బహుపురాతన ఆలయమని చెప్పవచ్చు...
అయితే మొదటి ఆలయం మాలిక్ కపూర్ అనే తురుష్కుని ధాటికి నేలమట్టమయిందట... ఆతర్వాత విశ్వనాథనాయకుని ఆధ్వర్యంలో ఇప్పుడున్న ఆలయం నిర్మించబడినదని చరిత్ర... ఈ ఆలయం గోపురాలు అతి ఎత్తయినవి.. మరియు తమిళనాడు గవర్నమెంటు సంబంధించిన కొన్ని రాజముద్రలలో ఉంటుంది..
ఈ ఆలయం తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా ఉపయోగిస్తారు...
మధురై పట్టణమంతా ఈ ఆలయం చుట్టూ నిర్మితమై ఉన్నది... మధురై ప్రస్తుతం అనధికారిక తమిళనాట రెండవ ముఖ్య పట్టణం... అమ్మవారి ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు... ఈ వీడియో లో ఆ దర్శన భాగ్యాన్ని చూడండి...
Post a Comment