ఒకరి మనసును గాయ పరచడం సులువు... కానీ గాయపడిన మనసును తిరిగి ఆకట్టుకొనటం కష్టం.. కొన్ని కొన్ని పరిస్థుతులలో దాదాపు అసాధ్యం .. Inspirational moral story
ఒక అబ్బాయి చీటీకీ మాటీకీ తల్లితో పోట్లాడడం ,చెల్లిని కొట్టడం చేస్తుండేవాడు. తర్వాత తండ్రి అతన్ని కొట్టడం వాళ్ళింట్లో పరిపాటి అయింది. తండ...