రథ సప్తమి నాడు స్నానం చేయునపుడు పఠించు శ్లోకము:
రథసప్తమి నాడు ఉదయాన్నే తెల్ల జిల్లేడు ఆకులు 7 అందులో రేగికాయలను ఉంచుకొని తల మరియు భుజం పై పెట్టుకొని ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట.
శ్లో॥ సప్తసప్తమహాసత్వసప్త ద్వీపావసుంధరా।
సప్తార్కపర్ణాన్యాదాయ సప్తమ్యాం స్నానమాచరేత్॥
Ratha sapthami wishes shlokas images in telugu
Ratha sapthami wishes shlokas images in telugu, Happy ratha sapthami telugu greetings Rathasapthami wishes images in telugu, Ratha saptami telugu messages information in telugu.
Ratha sapthami wishes shlokas images in telugu, Happy ratha sapthami telugu greetings Rathasapthami wishes images in telugu, Ratha saptami telugu messages information in telugu.
మాఘ మాసంలో నది కాని బావి వద్ద స్నానం చేసేటపుడు ఈ క్రింది శ్లోకం చదవాలి...
ఇది సూర్యనారాయణుడికి ఆర్ఘ్య శ్లోకం::
"దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ!
ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!"
అని మూడు మునకలు/చెంబులు వేసిన/ పోసుకున్న తరువాత ఈ క్రింది శ్లోకం చదువుతూ సూర్యనారాయణునికి అర్ఘ్యమివ్వాలి.
"సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ!
త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!".
సూర్యుడు నమస్కార ప్రియుడు... ఆయనకు ఆర్ఘ్యం సమర్పిస్తూ అంజలి ఘటించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి...
Ratha Sapthami Dates:
This year Ratha Sapthami Dates -Friday, 19th of February,
2022 Ratha sapthami date - 7th February, Monday,
2023 Ratha Sapthami Date - 28t January, saturday,
Ratha-Sapthami-greetings-wishes-in-Telugu-with-Snana-shlokas, Surya Shlokas for ratha sapthami, రథసప్తమి శ్లోకములు, సూర్య శ్లోకములు, Ratha Sapthami Dates.
Post a Comment