Gruha Oushadha Vanam book in telugu pdf free download - గృహౌషధ వనము
భారతదేశంలో దాదాపు 7500 రకాల మొక్కలు,
మూలికలు లభిస్తాయి.. ఇలా వేరే ఏ దేశములోనూ దొరకవట.. కానీ మనకు మన గృహాల సమీపంలో ఒక 1100 రకాల మూలికలు మాత్రమే లభిస్తున్నాయి.. మిగిలినవి అడవులలో మాత్రమే లభిస్థాయి... కానీ వీటి గురించిన శాస్త్రము ఆ మొక్కల గురించిన వివరాలు చాలా మందికి తెలియదు... వీటిని ఉపయోగించి మనము ఎన్నో వ్యాధుల నుండి బయటపడవచ్చు.. క్రొత్త వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు...
ఈ పుస్తక ప్రారంభంలో మన వంట ఇంట్లో దొరికే ఏ ఏ దినుసులతో ఏ ఏ వ్యాధులు చాలా సులభంగా ఎలా నయం చేసుకోవచ్చో అర్థం అయ్యేలా వివరించారు...
తులసి, తిప్పతీగ, గుంటగలగర, అశ్వగంధ లాంటి మొక్కల గురించి... ఏ ఏ మొక్కలను మనం ఇంటిలో పెంచుకోవచ్చో.. ఏ ఏ మొక్కలను ఒక వనం లాగా commercial గా పెంచవచ్చు ...క్రింద లింక్ లో ఉన్న పుస్తకంలో చాలా detailed గా వివరించారు.. మరియు కొన్ని మొక్కలను అయితే మార్కెటింగ్ చేసి డబ్బు కూడా సంపాదించే విధంగా వివరించారు... మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది... చూడండి..
ఇవి మనదగ్గర ఉంటే డాక్టర్ అవసరం దాదాపు తగ్గిపోతుంది..
ఈ మొక్కలలో కొన్ని మన ఇంట్లో పెంచుకోగలిగినా మన గృహమే ఒక ఔషధవనం (గృహౌషధ వనం) అవుతుంది
గృహౌషధ వనము book in telugu free pdf download
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...
మరింత information కోసం మా మెనూ చూడండి
Post a Comment