మన సనాతన భారత వాజ్ఞ్మయములో అతి ముఖ్యమైన ఎన్నో అధ్యాయాలను రచించిన మహర్షి...
ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్రలు రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా వారు రాశారు. అగస్థ్య మహర్శి రచించిన అగస్థ్య సంహిత ఎన్నో క్రొత్త విషయాలకు నాంది పలికింది అని భావిస్తారు... అగస్థ్య మహర్షి రచించిన ఈ గ్రంథం ఎన్నో అనువాదాలకు నోచుకున్నా తెలుగులో లభించడం లేదు... అగస్థ్య సంహిత దాదాపు ఏడు భాగాలుగా ఉంది అట... అయితే అన్ని ప్రతులు లభ్యం కావట్లేదు... దొరికిన ఒక ప్రతి ని ఇక్కడ ఉంచాము.. చూడండి... అగస్థ్య సంహితలో అధునాతనం గా మనం ఉపయోగిస్తున్న బ్యాటరీ గురించిన వివరణ ఉంది..
సంస్కృతం:
संस्थाप्य मृण्मये पात्रे ताम्रपत्रं सुसंस्कृतम्।
छादयेच्छिखिग्रीवेन चार्दाभि: काष्ठापांसुभि:॥
दस्तालोष्टो निधात्वय: पारदाच्छादितस्तत:।
संयोगाज्जायते तेजो मित्रावरुणसंज्ञितम्॥
తెలుగులో
శ్లో|| సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం
చాదఏత్ సిఖిగ్రీవేన అర్ద్రాభి కాశ్తపమ్సుభిహ్|
దస్తలోస్తో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత
దస్తలోస్తో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత
సంయోగాత్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం||
ఈ శ్లోకం అర్థం...
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (కాపర్ సల్ఫేట్) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (జింకు) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని (విద్యుత్తు) వుద్భావిమ్పచేయవచ్చు
అంటే అప్పట్లోని ప్రజలు విద్యుత్ ను ఉపయోగించేవారు అని అర్థం అవుతోంది...
ఇంకా అగస్థ్యుల వారు.. ఏ ఏ విధానాలలో విద్యుత్ తయారు చేయవచ్చో తెలిపారు... వారు తెలిపిన ప్రకారం..
|Types of Electricity described in Agasthya samhita|
తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.(Hydro power ఉండవచ్చు)
అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.
దాదాపు వీటన్నిటి sources నుండి విద్యుత్ ను పొందగలుగుతున్నాము.. మేఘములనుండి ఇంకా store చేయగల ప్రక్రియ మన దగ్గర ఇంకాలేదు..
అగస్థ్య సంహిత పుస్తకము క్రింద ఇచ్చాము.. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...
మరింత information కోసం మా మెనూ చూడండి
Post a Comment