Wednesday 14 September 2022

Vishnu puraNam book in telugu free pdf download - విష్ణు పురాణం

విష్ణు పురాణంలో ఏమి ఉంది - Vishnu puraNam book in telugu free pdf download - విష్ణు పురాణం

అష్టాదశ పురాణాలలో శ్రీవిష్ణు పురాణం ప్రత్యేకం... విష్ణు పురాణం - పరాశర మహర్షి రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి. విష్ణు తత్వాన్ని తెలియచేసేదే విష్ణు పురాణం. పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్న ప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ల చేత చెప్పించబడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.
సాధారణంగా, పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ శ్రీవిష్ణు పురాణంలో విష్ణుమూర్తి అవతారాల గురించిన వివరణ, వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి. వచనా శైలిలో ఉండే ఈ పురాణం సర్గ, ప్రతిసర్గ, వంశ, మాన్వంత్ర, వంశానుచరిత్రం అనే పంచలక్షణాల గురించి తెలియ జేస్తుంది.
ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కో వాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసు కోవాలి. శ్మశానాలను రాత్రి వేళలో సందర్శించ రాదు. రాత్రి పూట రహదారులను దాటకూడదు. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. . 

క్రింద లింక్ లో విష్ణు పురాణాన్ని ఉంచుతున్నాము.. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 
విష్ణు పురాణంలో viShnu puranam book in telugu pdf free download

విష్ణు పురాణం - Vishnu puranam in telugu book free download pdf



మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈
Join with me in our telegram:

అష్టాదశ పురాణాలకు సంబంధించిన 18 పుస్తకములు క్రింద లింక్ లో ఉన్నాయి.. చూడండి

ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 



Related books:
అష్టాదశ పురాణములు, Vishnu puranam telugu book download, vishnu puranam pdf book download, sri maha vishnu puranam, vishnu puranam telugu pdf book latest, vishnu puranam, telugu books free download, telugu ebooks,

Vishnu puranam in telugu book pdf free download


Post a Comment

Whatsapp Button works on Mobile Device only