Monday, 7 June 2021

Shiva Stotras to chant learn lyrics meaning in telugu video pdf download - శివ స్తోత్రములు

అత్యంత అరుదుగా శివ భక్తులకు మాత్రమే లభించే collection

శివ స్తోత్రములు... శ్రద్ధగా పఠిస్తే వచ్చే ఫలితములు... message save చేసుకోండి...
స్తోత్రం ప్రక్కన ఉన్న Red కలర్ లింక్ ను నొక్కండి... 

click on any highlighted portion. 👇👇

💠అర్థనారీశ్వర స్తోత్రం...ఉమామహేశ్వర స్తోత్రాలు భార్యాభర్తల మధ్య కలహాన్ని తొలగించుటకు... అన్యోన్య దాంపత్యానికి
భార్యాభర్తలు కలిసి వింటే చాలా అన్యోన్య దంపతులుగా మారతారు... దాంపత్య జీవన అర్థం.. భార్యా భర్తల బాధ్యతలు తెలుస్తాయి...


💠 కాలభైరవ అష్టకం - శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి.. ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !! 

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా బుద్ధి,విద్యా సిద్ధికి , విద్యార్థులకు బాగా అవసరమయ్యే స్తోత్రం..

💠 రుద్రకవచం - శారీరక బాధలు తొలగడానికి, వాంఛాసిద్ధికి, మానసిక ఋగ్మతల నివారణకు, శివ సాయుధ్య సిద్ధికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!


💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి 

💠 మహా మృత్యుంజయ స్తోత్రము : మరణ భయాన్ని తొలగించుటకు :: 


xxxxxxxxxxxxxxxxxxxxx
మా స్తోత్ర సూచిక లోని >>శివ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


Whatsapp Button works on Mobile Device only