Monday 7 June 2021

Hercules - Herakles - Lord Shri Krishna - similarities రోమ్ - గ్రీక్ పురాణ పురుషుడు హెర్క్యులస్ మన శ్రీ కృష్ణ భగవానుల వారు ఒక్కరేనా

రోమ్ / గ్రీక్ పురాణ పురుషుడు హెర్క్యులస్ మన శ్రీ కృష్ణ భగవానుల వారు ఒక్కరేనా???

కొన్ని కొన్ని సంఘటనలను చూస్తుంటే అవి-నిజమా ని ఆశ్చరం కలుగుతుంది...

గ్రీక్ పురాణాలలో ఉన్న పురాణ పురుషుని పేరు హెరాకిల్స్... అలాంటి చరిత్రే కలిగి ఉన్న వారు... హెర్క్యులస్.. ఈయన రోమ్ సామ్రాజ్యానికి చెందిన పురాణ పురుషుడు... 

ఆయనకు శ్రీ కృష్ణ భగవానుల చరిత్రకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి..

ఎడమ ప్రక్కన కనపడేది కాళీయ మర్థనం చేస్తున్న మన చిన్ని కృష్ణుడే కుడి ప్రక్కన కనపడుతోంది. హైడ్రా(అంటే నీటిలో నివసించే పాము)ను చంపుతున్న హెర్క్యులస్...

ఎడమ ప్రక్కన ఉన్నది బకాసురుని వధించిన శ్రీ కృష్ణ.. కుడి ప్రక్కన ఉన్నది stemphalian అనే కొంగ జాతికి చెందిన పక్షిని వధించిన హెర్క్యులెస్...

ఎడమ ప్రక్కన ఉన్నది.. అరిష్టాసురిని వధిస్తున్న కృష్ణుడు... కుడి ప్రక్కన ఉన్నది.. Eurystheus ను సంహరిస్తున్న హెర్క్యులస్..

ఎడమ ప్రక్కన ఉన్నది... కేశిని సంహరిస్తున్న కృష్ణుడు.. కుడి ప్రక్కన ఉన్నది.. Diomedes కు చెందిన గుర్రాన్ని వధిస్తున్న హెర్కులెస్..
క్రీ.పూ 4వ శతాబ్దంలో గ్రీకు దూత మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని దగ్గరకు వచ్చినపుడు మథుర దగ్గర నివసించే శూరసేనుడు శ్రీకృష్ణుల వారిని పూజించడం చూసారట.. ఆ రూపానికి తాము నిత్యం కొలిచే హెరాకిల్స్ అనే పురాణ పురుషుని రూపానికి దగ్గరి పోలికలు కనపడే సరికి... ఆయనశూరసేనుల వారి నుండి విషయాలు సేకరించారట... ఆ తర్వాత మన దగ్గరి నుండి మన వాజ్ఞయములన్నీ.. గ్రీక్ భాషలో తర్జుమా చేసారు.. 

హెర్క్యులస్ ను పూజించే వాడా అని ప్రశ్నించాడట.. అంటే చాలా చాలా వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి ఎల్లలు దాటి పూర్తిగా పేర్లు మార్చుకుని తిరిగి మన దగ్గరకే వస్తుందా??? హెర్క్యులస్ అంటే (Hari-Kula. Eesha, Lord of Hari Kulam) అంటే హెర్క్యులస్ గా వారు పూజించేది మన చిన్ని కృష్ణుడినేనా....

ఈ విషయం మీద గూగుల్ లో పెద్ద పెద్ద డిబేట్ లు.. కథానికలు కనపడుతున్నాయి.. నేను just decode చేసాను అంతే

A traditional order of the labours (Heracles) found in the Bibliotheca is
 
:1. Slay the Nemean lion.
2. Slay the nine-headed Lernaean Hydra.
3. Capture the Ceryneian Hind.
4. Capture the Erymanthian Boar.
5. Clean the Augean stables in a single day.
6. Slay the Stymphalian birds.
7. Capture the Cretan Bull.
8. Steal the Mares of Diomedes.
9. Obtain the girdle of Hippolyta.
10. Obtain the cattle of the monster Geryon.
11. Steal the apples of the Hesperides.
12 Capture and bring back Cerberus.

Lord Shri Krishna and Hercules similarity.. 

👇👇For more interesting articles u may like👇👇

Post a Comment

Whatsapp Button works on Mobile Device only