Sunday 23 May 2021

arthanarishwara stotram lyrics in telugu pdf free download video - అర్థనారీశ్వర స్తోత్రం

అర్థనారీశ్వర స్తోత్రం
arthanarishwara stotram in telugu pdf free download video,
arthanarishwara stotram lyrics in telugu pdf free download video - అర్థనారీశ్వర స్తోత్రం
ఈ స్తోత్రంలో ఉన్న 8 పద్యాల అర్థం తెలిస్తే ఏ దంపతులు విడిపోరు.. అందుకే అన్యోన్య దాంపత్యం కోరుకునే వారు... అర్థనారీశ్వర స్తోత్రాన్ని చదవాలి... 

arthanarishwara stotram lyrics in telugu pdf free download video - అర్థనారీశ్వర స్తోత్రం
అర్థనారీశ్వర స్తోత్రం

చాంపేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౧ ||

కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజ విచర్చితాయ |
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౨ ||

ఝణత్క్వణత్కంకణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ || ౩ ||

విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ || ౪ ||

మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౫ ||

అంభోధరశ్యామలకున్తలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౬ ||

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ |
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ || ౭ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ || ౮ ||

ఏతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ |
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || ౯ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత అర్ధనారీశ్వర స్తోత్రమ్ |


download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 



అర్థ నారీశ్వర స్తోత్ర అర్థం చెపుతూ సాగిన ఈ ప్రవచనం భార్యాభర్తలు కలిసి వింటే చాలా అన్యోన్య దంపతులుగా మారతారు... దాంపత్య జీవన అర్థం.. భార్యా భర్తల బాధ్యతలు తెలుస్తాయి...

arthanarishwara stotram in telugu video


arthanarishwara stotram meaning pravachanam video👇👇



Tags:
Arthanarishwara Stotram in Telugu pdf free download,
Arthanarishwara stotram importance and significance,
Arthanarishwara stotram meaning in telugu,
Arthanarishwara Stotram learning video,
Arthanarishwara stotram book in telugu,
Arthanarishwara Stotram Lyrics in Telugu,



మా స్తోత్ర సూచిక లోని >>శివ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


Post a Comment

Whatsapp Button works on Mobile Device only