Wednesday 5 April 2023

Kopeshwar Temple information full tour guide in telugu video free download

కొపేశ్వర్ ఆలయం - ఖిద్రాపుర్, కొల్హాపూర్

ఏడు ప్రపంచ వింతలను కూడా త్రోసి రాజు అనిపించే అద్భుతమైన ఆలయం ఇది...
ఇక్కడ ఉండే స్వర్గ గవాక్షపు డిజైన్ తో ఇంతవరకు ప్రపంచంలో ఎటువంటి నిర్మాణము జరగలేదు.. 48 స్తంభాలు ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా తీర్చుతూ దానిపైన ఒక ఆర్చి వచ్చే విధంగా చేసి ఆ ఆచి మధ్యలో పున్నమి చంద్రుడు కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే వచ్చే విధంగా కట్టిన ఆలయం ఇది... మరియు అదే రోజు సూర్య రశ్మి కూడా డైరెక్ట్ గా ఆ ఒక్కరోజు మాత్రమే గర్భాలయంలోకి వెళ్లే విధంగా కట్టారు... ఇంకా మరెన్నో విశేషాలు ఆలయ నిర్మాణ శైలి మొత్తం శిల్పాలతో సహా క్రింద లింకులు చాలా క్లియర్ గా వివరించాము చూడండి...

ఈ ఆలయము గురించిన పూర్తి సమాచారం క్రింద ఉన్న వీడియోలో ఇచ్చాము.. చూడండి... మీ అమూల్యమైన అభిప్రాయములను తప్పకుండా మాకు తెలియజేయండి... మా చానెల్ ను subscribe చేసుకోండి...


Post a Comment

Whatsapp Button works on Mobile Device only