Tuesday 31 January 2023

Varanasi Varahi Temple full tour guide and information in telugu వారణాసి వారాహి అమ్మవారి నిజరూప దర్శనము ఆలయంలో ఇలా చూడలేరు

varanasi varahi temple - వారణాసి వారాహి అమ్మవారి ఆలయం కాశీలో ఈ ఆలయం అత్యంత తక్కువ సమయం మాత్రమే ఓపెన్ లో ఉంటుంది... అది కూడా అమ్మవారిని చూడాలంటే రెండు కంత లలో నుండి చూడటానికి అనుమతిస్తారు .. ఒక రంధ్రంలో నుండి చూస్తే అమ్మవారి నుదురు భాగం రెండో రంధ్రంలో నుండి చూస్తే పాదాలు మాత్రమే కనపడతాయి నిజరూపం కనపడదు.... అమ్మవారి నిజరూప దర్శనం...leaked images...ఆలయంలోకి వెళ్లిన ఇలా చూడలేరు.. క్రింద ఆలయ వీడియో ఉంచాము చూడండి...
please subscribe our channel 
👇👇👇 



 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only