Wednesday 25 August 2021

Siddha Mangala Stotram in telugu pdf free download video – సిద్ధమంగళ స్తోత్రం

Siddha Mangala Stotram in telugu pdf free download video – సిద్ధమంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౧ ||

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౨ ||

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౩ ||

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౪ ||

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౫ ||

దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౬ ||

పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౭ ||

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౮ ||

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౯ ||

🌷స్తోత్ర మహిమ 🌷

పరమపవిత్రమైన ఈ స్తోత్రాన్ని చదివితే అనఘాష్టమీ వ్రతం చేసి వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేస్తూ, కష్టార్జితంతో వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది.దీని పఠనం వల్ల సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఇది చదివినట్లయితే శ్రీపాదుల అనుగ్రహం లభిస్తుంది. ఇది చదివే చోట సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగు తుంటారు.
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే

దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర.

Tags:
Siddha Mangala Stotram in Telugu pdf free download,
Siddha Mangala stotram importance and significance,
Siddha Mangala stotram meaning in telugu,
Siddha Mangala Stotram learning video,
Siddha Mangala stotram book in telugu,
Siddha Mangala Stotram Lyrics in Telugu,
సిద్ధ మంగళ స్తోత్రం - Siddha Mangala Stotram in Telugu pdf book free download learning video, Siddha Mangala Stotram Lyrics significance importance meaning images,


To download Siddha Mangala Stotram in telugu  please click here

Siddha Mangala Stotram learning video 


ఇతర ముఖ్యమైన పోస్ట్ లు / స్తోత్రములు: 



Post a Comment

Whatsapp Button works on Mobile Device only