Thursday 3 June 2021

Hanuman Dhyana Shlokas - in telugu pdf free download video హనుమాన్ ధ్యాన శ్లోకాలు

హనుమాన్ ధ్యాన శ్లోకాలు

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు... ఇవే
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:- Hanuman Shlokas for better Education

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

Hanuman Shlokas for better Education
2. ఉద్యోగ ప్రాప్తికి :-Hanuman Shlokas for job

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

ఉద్యోగ ప్రాప్తికి -Hanuman Shlokas for job
3. కార్య సాధనకు :-Hanuman Dhyana Shlokas for best practice to do 

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

కార్య సాధనకు -Hanuman Dhyana Shlokas for best practice to do
4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :- Hanuman Dhyana Shlokas for best Health

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :- Hanuman Dhyana shlokas to become parents

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
 
7. వ్యాపారాభివృద్ధికి :- Hanuman Dhyana Shlokas for business improvement

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!



8. వివాహ ప్రాప్తికి :- Hanuman Dhyana shlokas for Marriage

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

9. కార్యసిద్ధి హనుమాన్ మంత్ర: Hanuman dhyana shlokas for winning

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ |
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

👇👇To Download Hanuman Dhyana shlokas in telugu pdf please click here👇👇

Tags:
Hanuman Dhyana Shlokas in Telugu pdf,
Hanumat Jayanthi wishes images in telugu with shlokas,

మా స్తోత్ర సూచిక లోని >>ఆంజనేయ స్తోత్రములు<< కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈



Best Hanumat jayanti telugu wishes greeting cards with lord hanuman images.,
Latest Hanumat Jayanti telugu greetings images messages.

For more Anjaneya Dhana Shlokas u may interested









Post a Comment

Whatsapp Button works on Mobile Device only