Stotras information lyrics meaning in telugu pdf download video
ఏ స్తోత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది...
ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు ఎక్కడా దొరకదు... మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము...
రెండు చేతి గుర్తుల మధ్య ఉన్న స్తోత్రం (👉XXXX👈) పసుపు కలర్ లో హైలెట్ చేయబడినది... పేరు మీద క్లిక్ చేస్తే ఆ స్తోత్రం లోపలి లింక్ లోకి వెళ్తుంది.. అక్కడ స్తోత్రం... వివరణ / వివరణ ఇచ్చే ప్రవచనం... ఉచిత పిడిఎఫ్ డౌన్ లోడ్ లింక్ లు ఉంటాయి... ఇలాటి సమాచారం మీకు ఎక్కడా లభించదు... ఈ మెసేజ్ సేవ్ చేసుకోండి... మీ మిత్రులకు షేర్ చేయడం మరిచిపోవద్దు...
💠👉దక్షిణా మూర్తి స్తోత్రం 👈- ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి,
💠 👉గణనాయకాష్టకం 👈- అన్ని విజయాలకు !!
💠 👉శివాష్టకం 👈- సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!
💠 👉ఆదిత్యహృదయం👈- ఆరోగ్యం , ఉద్యోగం !!
💠👉శ్రీరాజరాజేశ్వరి అష్టకం👈 - సర్వ వాంచసిద్ది !!
💠👉 అన్నపూర్ణ అష్టకం 👈- ఈ స్తోత్రం చదివితే ఆకలి దప్పుల సమస్య ఉండదు...
💠 👉కాలభైరవ అష్టకం👈- శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి.. ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !!
💠 👉దుర్గష్టోత్తర శతనామం👈- భయహరం !! అన్ని రకాల భయాలు ఫోబియాలు తొలగిపోతాయి.. ఏ సమస్యనైనా సరే ఎదుర్కొనే ధైర్యం వస్తుంది
💠 👉విశ్వనాథ అష్టకం👈- విద్య విజయం !!
💠 👉సుబ్రహ్మణ్యం అష్టకం👈 - సర్పదోష నాశనం , పాప నాశనం !!
💠👉 యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం👈 - శని బాధలు , పిశాచపీడ !!
యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ..
💠 👉విష్ణు శతనామ స్తోత్రం👈 - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
💠 👉భ్రమరాంబిక అష్టకం👈 - సర్వ శుభప్రాప్తి !!
💠 👉శివషడక్షరి స్తోత్రం 👈- చేయకూడని పాప నాశనం !!
💠 👉లక్ష్మీనరసింహ స్తోత్రం👈- ఆపదలో సహాయం , పీడ నాశనం !!
💠 👉కృష్ణ అష్టకం👈 - కోటి జన్మపాప నాశనం !!
💠 👉ఉమామహేశ్వర స్తోత్రం👈- భార్యాభర్తల అన్యోన్యత !!
💠👉 శ్రీ రామరక్ష స్తోత్రం👈- హనుమాన్ కటాక్షం !!
💠 👉లలిత పంచరత్నం👈 - స్త్రీ కీర్తి !!
💠 👉శ్యామాల దండకం👈 - వాక్శుద్ధి !!
💠 👉త్రిపుర సుందరి స్తోత్రం👈 - సర్వజ్ఞాన ప్రాప్తి !!
💠 👉శ్రీ షష్టీ దేవి స్తొత్రం👈:: సంతాన సమస్యలు తీరతాయి
💠 👉శివ తాండవ స్తోత్రం 👈- రథ గజ తురంగ ప్రాప్తి !!
💠 👉శని స్తోత్రం👈- శని పీడ నివారణ !!
💠 👉మహా మృత్యుంజయ మంత్రము 👈- అపమృత్యు దోషాలను నివారించడానికి
💠 👉మహిషాసుర మర్ధిని స్తోత్రం 👈- శత్రు నాశనం !!
💠 👉అంగారక ఋణ విమోచన స్తోత్రం👈- ఋణ బాధకి !!
💠 👉 కార్తవీర్యార్జునస్తోత్రం👈- నష్ట ద్రవ్యలాభం !!
💠 👉కనకధార స్తోత్రం👈- కనకధారయే !!
💠 👉శ్రీ సూక్తం👈- ధన లాభం !!
💠 👉సూర్య కవచం👈- సామ్రాజ్యంపు సిద్ది !!
💠 👉సుదర్శన అష్టకం👈 - శత్రు నాశనం !!
💠 👉విష్ణు సహస్ర నామ స్తోత్రం👈- ఆశ్వమేధయాగ ఫలం !!
💠 👉రుద్రకవచం👈- అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!
💠 👉భువనేశ్వరి కవచం👈- మనశ్శాంతి , మానసిక బాధలకు !!
💠 👉వారాహి స్తోత్రం👈- పిశాచ పీడ నివారణకు !!
💠 👉దత్త స్తోత్రం👈- పిశాచ పీడ నివారణకు !!
💠 👉లాలిత సహస్రనామం👈- సర్వార్థ సిద్దికి !!
💠👉 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి
💠 👉మణిద్వీప వర్ణన👈
💠అర్థనారీశ్వర స్తోత్రం...ఉమామహేశ్వర స్తోత్రాలు భార్యాభర్తల మధ్య కలహాన్ని తొలగించుటకు... అన్యోన్య దాంపత్యానికి
భార్యాభర్తలు కలిసి వింటే చాలా అన్యోన్య దంపతులుగా మారతారు... దాంపత్య జీవన అర్థం.. భార్యా భర్తల బాధ్యతలు తెలుస్తాయి...
భార్యాభర్తలు కలిసి వింటే చాలా అన్యోన్య దంపతులుగా మారతారు... దాంపత్య జీవన అర్థం.. భార్యా భర్తల బాధ్యతలు తెలుస్తాయి...
💠👉అర్థనారీశ్వర స్తోత్రం👈... భార్యాభర్తల మధ్య కలహాన్ని తొలగించుటకు...
💠 👉ఉమామహేశ్వర స్తోత్రం👈 - భార్యాభర్తల అన్యోన్యత !!
💠👉దక్షిణా మూర్తి స్తోత్రం 👈- ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి
💠👉 లింగాష్టకము👈
🙏🙏🙏
👇ఇలాంటి విశేషాలను ఎన్నో మీకు అందిస్తున్న మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 👇👇
Tags:
Devi Stotras in telugu
Shiva Stotras in Telugu
Vishnu Stotrasin Telugu
Hanuman Stotras in Telugu
Surya Stotras in Telugu
Sri Rama Stotras in telugu
Sri Krishna Stotras in telugu
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Post a Comment