Thursday, 29 July 2021

Sri Hayagriva Stotram in telugu pdf free download video– శ్రీ హయగ్రీవ స్తోత్రం

Sri Hayagriva Stotram in telugu pdf free download – శ్రీ హయగ్రీవ స్తోత్రం

జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||౧||

స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం
సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం
అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం
హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ||౨||

సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం
లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః
కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం
హరత్వంతర్ధ్వాన్తం హయవదనహేషాహలహలః ||౩||

ప్రాచీ సన్ధ్యా కాచిదన్తర్నిశాయాః
ప్రజ్ఞాదృష్టే రఞ్జనశ్రీరపూర్వా
వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా
వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ||౪||

విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం
విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం
దయానిధిం దేహభృతాం శరణ్యం
దేవం హయగ్రీవమహం ప్రపద్యే ||౫||

అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః
అద్యాపి తే భూతిమదృష్టపారాం
స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ
కారుణ్యతో నాథ కటాక్షణీయః ||౬||

దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః-
దేవీ సరోజాసనధర్మపత్నీ
వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః
స్ఫురన్తి సర్వే తవ శక్తిలేశైః ||౭||

మన్దోఽభవిష్యన్నియతం విరించః
వాచాం నిధేర్వాంఛితభాగధేయః
దైత్యాపనీతాన్ దయయైన భూయోఽపి
అధ్యాపయిష్యో నిగమాన్నచేత్త్వమ్ ||౮||

వితర్కడోలాం వ్యవధూయ సత్త్వే
బృహస్పతిం వర్తయసే యతస్త్వం
తేనైవ దేవ త్రిదేశేశ్వరాణా
అస్పృష్టడోలాయితమాధిరాజ్యమ్ ||౯||

అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతన్తోః
ఆతస్థివాన్మంత్రమయం శరీరం
అఖండసారైర్హవిషాం ప్రదానైః
ఆప్యాయనం వ్యోమసదాం విధత్సే ||౧౦||

యన్మూల మీదృక్ప్రతిభాతత్త్వం
యా మూలమామ్నాయమహాద్రుమాణాం
తత్త్వేన జానంతి విశుద్ధసత్త్వాః
త్వామక్షరామక్షరమాతృకాం త్వాం ||౧౧||

అవ్యాకృతాద్వ్యాకృతవానసి త్వం
నామాని రూపాణి చ యాని పూర్వం
శంసన్తి తేషాం చరమాం ప్రతిష్ఠాం
వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞవాచః ||౧౨||

ముగ్ధేన్దునిష్యన్దవిలోభనీయాం
మూర్తిం తవానన్దసుధాప్రసూతిం
విపశ్చితశ్చేతసి భావయన్తే
వేలాముదారామివ దుగ్ధ సిన్ధోః ||౧౩||

మనోగతం పశ్యతి యస్సదా త్వాం
మనీషిణాం మానసరాజహంసం
స్వయంపురోభావవివాదభాజః
కింకుర్వతే తస్య గిరో యథార్హమ్ ||౧౪||

అపి క్షణార్ధం కలయన్తి యే త్వాం
ఆప్లావయన్తం విశదైర్మయూఖైః
వాచాం ప్రవాహైరనివారితైస్తే
మందాకినీం మన్దయితుం క్షమన్తే ||౧౫||

స్వామిన్భవద్ద్యానసుధాభిషేకాత్
వహన్తి ధన్యాః పులకానుబన్దం
అలక్షితే క్వాపి నిరూఢ మూలం
అంగ్వేష్వి వానన్దథుమఙ్కురన్తమ్ ||౧౬||
స్వామిన్ప్రతీచా హృదయేన ధన్యాః త్వద్ధ్యానచంద్రోదయవర్ధమానం అమాన్తమానందపయోధిమన్తః పయోభి రక్ష్ణాం పరివాహయన్తి ||౧౭|| స్వైరానుభావాస్ త్వదధీనభావాః సమృద్ధవీర్యాస్త్వదనుగ్రహేణ విపశ్చితోనాథ తరన్తి మాయాం వైహారికీం మోహనపిఞ్ఛికాం తే ||౧౮||
ప్రాఙ్నిర్మితానాం తపసాం విపాకాః
ప్రత్యగ్రనిశ్శ్రేయససంపదో మే
సమేధిషీరం స్తవ పాదపద్మే
సఙ్కల్పచిన్తామణయః ప్రణామాః ||౧౯||

విలుప్తమూర్ధన్యలిపిక్రమాణా
సురేన్ద్రచూడాపదలాలితానాం
త్వదంఘ్రి రాజీవరజఃకణానాం
భూయాన్ప్రసాదో మయి నాథ భూయాత్ ||౨౦||

పరిస్ఫురన్నూపురచిత్రభాను –
ప్రకాశనిర్ధూతతమోనుషంగా
పదద్వయీం తే పరిచిన్మహేఽన్తః
ప్రబోధరాజీవవిభాతసన్ధ్యామ్ ||౨౧||

త్వత్కిఙ్కరాలంకరణోచితానాం
త్వయైవ కల్పాన్తరపాలితానాం
మంజుప్రణాదం మణినూపురం తే
మంజూషికాం వేదగిరాం ప్రతీమః ||౨౨||

సంచిన్తయామి ప్రతిభాదశాస్థాన్
సన్ధుక్షయన్తం సమయప్రదీపాన్
విజ్ఞానకల్పద్రుమపల్లవాభం
వ్యాఖ్యానముద్రామధురం కరం తే ||౨౩||

చిత్తే కరోమి స్ఫురితాక్షమాలం
సవ్యేతరం నాథ కరం త్వదీయం
జ్ఞానామృతోదంచనలంపటానాం
లీలాఘటీయన్త్రమివాఽఽశ్రితానామ్ ||౨౪||

ప్రబోధసిన్ధోరరుణైః ప్రకాశైః
ప్రవాళసఙ్ఘాతమివోద్వహన్తం
విభావయే దేవ స పుస్తకం తే
వామం కరం దక్షిణమాశ్రితానామ్ ||౨౫||

తమాం సిభిత్త్వావిశదైర్మయూఖైః
సమ్ప్రీణయన్తం విదుషశ్చకోరాన్
నిశామయే త్వాం నవపుణ్డరీకే
శరద్ఘనేచన్ద్రమివ స్ఫురన్తమ్ ||౨౬||

దిశన్తు మే దేవ సదా త్వదీయాః
దయాతరంగానుచరాః కటాక్షాః
శ్రోత్రేషు పుంసామమృతంక్షరన్తీం
సరస్వతీం సంశ్రితకామధేనుమ్ ||౨౭||

విశేషవిత్పారిషదేషు నాథ
విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు
జిగీషతో మే కవితార్కికేంద్రాన్
జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః ||౨౮||

త్వాం చిన్తయన్ త్వన్మయతాం ప్రపన్నః
త్వాముద్గృణన్ శబ్దమయేన ధామ్నా
స్వామిన్సమాజేషు సమేధిషీయ
స్వచ్ఛన్దవాదాహవబద్ధశూరః ||౨౯||

నానావిధానామగతిః కలానాం
న చాపి తీర్థేషు కృతావతారః
ధ్రువం తవాఽనాధ పరిగ్రహాయాః
నవ నవం పాత్రమహం దయాయాః ||౩౦||

అకమ్పనీయాన్యపనీతిభేదైః
అలంకృషీరన్ హృదయం మదీయమ్
శంకా కళంకా పగమోజ్జ్వలాని
తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్ ||౩౧||

వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
భిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుణ్డరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్మాం
ఆవిర్భూయాదనఘమహిమామానసే వాగధీశః ||౩౨||

వాగర్థసిద్ధిహేతోఃపఠత హయగ్రీవసంస్తుతిం భక్త్యా
కవితార్కికకేసరిణా వేఙ్కటనాథేన విరచితామేతామ్ ||౩౩||

to download sri hayagriva stotram in telug pdf please click here



Hayagriva stotram video in telugu
ఈ స్తోత్రమును తప్పులు లేకుండా చదవడానికి క్రింది వీడియో చూడండి... 👇👇


మరిన్ని స్తోత్రముల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి 

మరిన్ని 👉స్తోత్రముల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి

Post a Comment

Whatsapp Button works on Mobile Device only