Best Information To practice Jalaneti and
Corona Virus remedies from Indian Yoga and Ayurveda
యోగ షట్కర్మలు లేదా యోగ శుద్ధి క్రియలలో జలనేతి అనేది ప్రారంభ దశలో ఉండే క్రియ... నేర్చుకోవాలనే ఆసక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ జలనేతి ప్రక్రియను చేయవచ్చు...
దీనికి కావలసినవి
Tools Needed to practice Jalaneti:
1. జలనేతి చెంబు...
2) 1% సముద్రపు లేదా కళ్లుప్పు కలుప బడిన...కాచి చల్లార్చిన నీరు
Important Precautionary Note:

Jalaneti method: How to Practice Jalaneti
దాదాపు అర లీటరు నీటిలో ఒక మూడు గ్రాములు సముద్రపు ఉప్పును కరిగించి దానిని వేడి చేసి గోరువెచ్చగా ఉంటున్నట్లు చల్లార్చి సిద్ధంగా ఉంచుకోవాలి... సాధారణ నీరు లేదా చన్నీరు అయితే కంఫర్ట్ గా ఉండదు ..నీటిని కాచటం వలన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి... లేకపోతే చన్నీళ్ళలో ఉండే బ్యాక్టీరియా మన మ్యూకస్ పొరలకు హాని చేయవచ్చు...
ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు కొయ్య కండరాలను కొంచెం మృదువుగా మార్చవచ్చు... ముక్కులో ఎటువంటి అడ్డంకి లేకుండా చాలా సులభంగా తొలగిపోవాలంటే నీళ్ళల్లో కొంచెం ఉప్పు కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియను చేస్తే చాలా కంఫర్ట్ గా ఉంటుంది...
జలనేతి గొట్టాన్ని ముక్కులో ఒకవైపు ఉంచుకొని ఏటవాలుగా తల ను వంచి గొట్టంలోని నీళ్లను పంపడం వలన... అవి రెండవ రంధ్రం నుండి బయటకు వస్తాయి... ఇలా కొంచెంకొంచెంగా రెండు వైపులా రెండు మూడు సార్లు చేయడం వల్ల రెండు ముక్కు రంధ్రాలను శుభ్రం చేసుకోవచ్చు..
వీటిని రోజు మార్చి రోజు లేదా మూడు రోజులకు ఒకసారైనా చేయడం వలన ముక్కులో పేరుకుని పోయిన అనేక రకమైన మలిన పదార్థాలను శుభ్రం చేసుకోవచ్చు... సైనస్ , కొయ్య కండరాలు లాంటి సమస్యలు ఉండే వారు ఈ ప్రక్రియను చేయడం వలన సర్జరీ నుంచి తప్పించుకోవచ్చు...

జలనేతి - కరోనా remedy:1 (Jalaneti and Corona Remedy - 1)
మనం అత్యవసర బయటకు వెళ్లి వచ్చినప్పుడు కరోనా సోకింది ఏమో అని భయపడేవారు మొదట జలనేతి ప్రక్రియ ద్వారా శుభ్రం చేసుకోవడం వలన ముక్కు ద్వారా వచ్చే కరోనా ను అరికట్టవచ్చు...
ప్రస్తుతం తరచుగా వినపడుతున్న Black Fungus లాంటి వ్యాధులను కూడా నివారించవచ్చు ఏమో... తెలిసిన వార్తలను బట్టి బ్లాక్ ఫంగస్ అనేది ముక్కులో పేరుకుపోయిన ఫంగస్... ముక్కులో ఏ అడ్డు ఉన్న దాదాపు జలనేతి క్రియ ద్వారా తొలగించుకోవచ్చు...
ఈ ప్రక్రియ చేసిన తర్వాత ముక్కు రంధ్రాలలో కొంచెం నీరు చేరుకుని ఉండవచ్చు... దానిని మొత్తం గట్టిగా Exhale చేయడం వలన... కపాలభాతి భస్త్రిక ప్రాణాయామం లను వెంటనే చేయడం వలన ముక్కులో చేరుకున్న వెంటనే తొలగించుకోవచ్చు...
ఈ వీడియోలో చూపించిన విధంగా బలంగా రెండుమూడుసార్లు నిశ్వాసలు చేయడం వలన ముక్కు లో ఏవైనా చిన్న చిన్న నీటి బిందువులు ఉంటే పడిపోతాయి....
ఈ ప్రక్రియను చేయటానికి గురువు యొక్క సహాయం అవసరమే... కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా చేయవచ్చు ...
ఈ ప్రక్రియను నిర్వహించేటప్పుడు మొత్తం మన శ్వాస తీసుకోవడం కానీ వదలడం గానీ నోటి ద్వారానే జరుగుతుంది అని గుర్తుంచుకోండి...
మీరు చేసే పని ఎరుకతో చేయండి...
Note: ఎడమ ముక్కులో నీళ్లు పోస్తే కుడి ముక్కు లో నుంచి బయటికి రావాలి.. ఊపిరితిత్తుల్లోకి గొంతులో వచ్చేటట్టు పోసుకోవద్దు...(దాదాపు అలా జరగదు)
జలుబు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పై విధంగా చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది...

Jalaneti practice video:
Pacha Karpuram - Camphor:
ఒక పెసర గింజంత పచ్చ కర్పూరాన్ని... నాలుక మీద వేసుకుని దాని రసాన్ని మింగుతూ ఉండండి... వీలైనంత సేపు అలా చేస్తూ ఉండండి... సాధ్యమైనంతవరకూ నాలిక మీద ఉన్న పచ్చ కర్పూరాన్ని కొరక వద్దు... దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది... ఈ సమయంలో గొంతులో ఉన్న కర్పూరం రసం అక్కడ ఉన్న బ్యాక్టీరియా క్రిములను చంపి మనకి చాలా రిలీఫ్ నివ్వడం మనం గమనించవచ్చు... అంతా అయిపోయింది అనుకున్న తర్వాత... గట్టిగా కాండ్రించి దగ్గి..నాలుక మీద ఉన్న తెమడను ఊసి వేయండి... ఇలా కనీసం ఒక పది సార్లు దగ్గి గొంతు లో ఉన్నది వూసివేయడం వలన గొంతు శుభ్ర పడటాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలరు... మీకు గొంతులో కిచ్ కిచ్ తీవ్రత ఎక్కువగా ఉంది అంటే దీనిని ఒక రోజులో రెండు మూడు సార్లు రిపీట్ చేయండి... గుర్తుంచుకోండి ఇదంతా ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది... మీరు రెగ్యులర్ గా తాగే దగ్గు మందు సేవించండి...ఉప్పు కలిపిన వేడినీటితో గొంతులో గరగర మని Gargle చేస్తే గొంతులో (గరగర) ఖిచ్ ఖిచ్ దూరమవగలదు...
To get relief from Throught souring:

5,6 తులసి ఆకుల రెమ్మలను పుక్కిట్లో ఉంచుకొని... సన్నగా కొరుకుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి...ఇలా రెండు మూడు సార్లు రిపీట్ చేయండి
Throught itching relief remedy: లవంగం...

లవంగం చిన్నగా కొరుకుతూ బుక్ లో ఉంచుకొని ఆ రసం మింగటం వల్ల కూడా దగ్గు ని నివారించుకోవచ్చు...
మీకు సందేహం వచ్చినప్పుడల్లా... తిప్పతీగ ఆకుల రసం గాని... తమలపాకులతో రసం కాని సేవించండి... ఇది ఐదారు ఆకులను కోసి జ్యూస్ లా చేసుకొని తాగొచ్చు... ఆకులను కత్తిరించి వేడి నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి వాటిని సేవించవచ్చు..

కరోనాతో భాదింపపబడే వారు తిప్పతీగ ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకోండి... తిప్పతీగ ఆకులను రుబ్బి కొంచెం పుదీనా పువ్వు (కిళ్ళీలలో వేసుకునేది) చివర్లో కలిపి నూరి గోరింటాకు లాగా తలకు పట్టించి బాగా మర్దన చేస్తే తల ముక్కు గొంతు ఈ మూడు ప్రదేశాలు తొందరగా కోలుకుంటాయి... కొంచెం ఆక్సిజన్ లెవెల్ improve అవుతాయి.....
ఏది ఏమైనా కరోనాను రాకుండా చూసుకోవాలి కానీ వచ్చిన తర్వాత నిర్వహించడం కష్టం...
ఈ సూచనలు సలహాలు కేవలం కొంత వరకే పరిమితం...కరోనా చాలా అపాయకరమైనది... డాక్టర్ సలహాలు సంప్రదింపులు ఎప్పటికప్పుడు పాటిస్తూ మేము చెప్పింది కూడా చేయటం వలన తొందరగా ఇబ్బంది నుండి బయటపడతారు...
Important Precautionary Note:
ఇవి సూచన లు సలహాలు మాత్రమే ఆచరించేది మీరే..ఇలాంటి ప్రక్రియలు గురువుల సమక్షంలో చేయాలి... ఏదైనా ప్రమాదం జరిగితే మా బాధ్యత లేదు.. గమనించగలరు
Tags:
Ancient Indian Yoga Technics for Corono,
Ancient indian Ayurvedic home remedies for corona,
How to use Camphor for Corona,
How to use gilouche for Corona,
Jalaneti practice to get rid from Corona,
jalaneti indian yoga practice - ancient indian home remedies suitable for Corona at starting stage, with pudina phool, camphor, gilouch, pachakarpura
Post a Comment