Sunday 22 December 2019

Sanjivani Parvatam information video

ఆంజనేయస్వామి తీసుకువచ్చిన సంజీవని పర్వతాన్ని చూడాలని ఎంతమందికి ఉండదు???... కానీ అది అందరికీ సాధ్యం కాదు కదా.. అది శ్రీలంకలోని దట్టమైన అడవులలో ఉంది... ఆంజనేయస్వామి తీసుకువచ్చేటపుడు శ్రీలంకలో 5 ప్రదేశాలలో ఆ పర్వత ముక్కలు పడినాయట... వాటినే Sanjeevani Drops అనే పేరుతో అక్కడ Tourism నిర్వహిస్తున్నారు... అవి దట్టమైన అడవులతో కూడి... ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళేందుకు సాధ్యమవుతుంది... ఆ ఫోటోలతో కూడిన వీడియో... సంజీవని మూలికను కూడా చూడాలని ఉంటుంది కదా.. దాని మహత్యాన్ని... ఆ మూలిక యొక్క మహాద్భుత శక్తులను ఈ వీడియోలో ఉంచాము... జైశ్రీరామ్!!! 🙏🙏🙏🙏 

క్రింది పోస్ట్ లు మీకు మరింత information - interesting గా అనిపించవచ్చు... ఆ పోస్ట్ చూడడానికి ను క్లిక్ చేయండి..

CLICK HERE 👇👇👇👇

>>అమెరికా లోని ఓరెగాన్ అనే సరస్సులో 13 కి.మీ.ల శ్రీ చక్రం ప్రత్యక్షమైనదట... అది ఎలియన్స్ గీచారా.. మానవ నిర్మితమా ఏమిటా రహస్యం... 


>>>ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చిన సంజీవని పర్వతం ఇప్పుడు ఇలా ఉందట... ఇక్కడ ఉందట... 



>>>శివాలయంలో ఇలా ఒక ప్రదక్షిణ చేస్తే 10000 ప్రదక్షిణాలతో సమానమట... ఈ సారి శివాలయంలో ఇలా ప్రదక్షిణ చేసి చూడండి


>>>కోణార్క సూర్య దేవాలయంలో 750 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ సౌర గడియారం ఇంకా పనిచేస్తూనే ఉంది .. అది ఇలా పనిచేస్తుందట... 



Post a Comment

Whatsapp Button works on Mobile Device only