కోణార్క సూర్యదేవాలయం:
(చదవడం వేరు... ఆ పనిచేసే విధానం మరియు ఆలయాన్ని live లో చూడడం వేరు.. క్రింద ఆలయ వీడియో ఉంచాము.. ఆలయ వీడియో పూర్తిగా చూడండి.. ఎంతో సమాచారం ఉంచాము వీడియో లో.. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కోణార్క వెళ్ళినా ఇలా చూడలేరు... )
ప్రపంచ అద్భుతం కోణార్క్ సూర్య దేవాలయం లోని సూర్య గడియారం
అంటే ఈ గడియారం సూర్యుని యొక్క గమనమునకు అనుగుణగా పనిచేస్తుంది... సూర్యుని నుండి ఏర్పడే నీడ యొక్క స్థానాన్ని బట్టి సమయాన్ని ఇక్కడ గణిస్తారు... దాదాపు 750 సంవత్సరాల క్రితం కోణార్క సూర్య దేవాలయం లో నిర్మించిన ఈ సూర్య గడియారం ఇప్పటికీ పని చేస్తూంది ... సూర్యుడు ఉన్నంత వరకు పని చేస్తూనే ఉంటుంది... సూర్య దేవాలయాన్ని ఒక రథం లాగా రథానికి ఉన్న చక్రాలలో సూర్య గడియారము వచ్చే విధంగా నెలకొల్పారు...
సూర్యుడు ఉత్తరాయణ దక్షిణాయన కాలాల లో గమనం వేరే విధంగా ఉంటుంది ... అందుకే ఇక్కడ దేవాలయానికి ఒక వైపు ఉత్తరాయణ కాలంలో రెండో వైపు దక్షిణాయన కాలంలో కాల గణన చేస్తారు... ఈ విధంగా సూర్య గడియారాన్ని చాలా ఖచ్చితమైన స్థలంలో ఉంచుతూ ఆ చక్రాలను అమర్చి దాని పైన సూర్య దేవాలయాన్ని నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు... ఆ టెక్నాలజీ ఇప్పుడు దాదాపు అసాధ్యం... మొత్తం ఆరు చక్రాలు... ఇవి ఆరు ఋతువులను సూచిస్తాయి... ఆ రెండు నెలల కాలంలో ప్రకృతిలో సంభవించే ప్రతి జీవి సంబంధించిన డీటెయిల్స్ శిల్పాల రూపంలో ఆ సూర్య గడియారం లి శిల్పీకరించడం మనం చూడవచ్చు... అక్కడ కాలగణన గడియారం లో ఎలా చేస్తారు అనేది
అదే ఈ సూర్య దేవాలయం మనకి చెప్తుంది
ఈరోజు మీకు భారతదేశ అద్భుతాలలో ఒకటైన కోణార్క సూర్య దేవాలయం గురించి...
ఆ సూర్య దేవాలయం లో పేరుగాంచిన అద్భుత సూర్య గడియారం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను.... కోణార్క దేవాలయాన్ని క్రీస్తు శకం 1250 వ సంవత్సరంలో నిర్మించారు... అంటే 750 సంవత్సరాలు దాటింది... ఇప్పటికీ ఆ సూర్య గడియారం అంతే కచ్చితత్వంతో పనిచేస్తుంది మరియు సూర్యుడు ఉన్నంతకాలం ... ఆ ఆలయం ఉన్నంతకాలం ఇది పని చేస్తూనే ఉంటుంది.... ఈ గడియారం ఎంత ఖచ్చితంగా పని చేస్తుంది అనేది గైడు చెప్పిన మాటలను వినండి... అప్పుడు అతను చెప్పిన టైం చూడండి వాచీలో చూపించిన టైం చూడండి... ఇది ఎంత ఖచ్చితత్వం తో కూడినదో మీకు అర్థమవుతుంది... మనలో చాలా మంది ఆ ఆలయాన్ని దర్శించలేకపోవచ్చు... మరియు గైడ్ ను ఏర్పాటు చేసుకుని చూసినా ఇంత విశదీకరించి ఈ విశేషాన్ని చూడలేకపోవచ్చు... ఇది నిజంగా అద్భుతమే.... ఆనాటి శిల్పాచార్యులకు వేల వేల ప్రణామాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది మనం కూడా కనుక్కోవచ్చు అది ఎలానో మీకు వివరిస్తాను... వీడియో చూడండి.. ఆ అద్భుతం మీకు అర్థమవుతుంది... కోణార్క సూర్యదేవాలయం.. కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు.. ఇది ఒక Running EncyclopeDia.. ఈ వీడియో నచ్చితే శేర్ చేయడం మరువవద్దు...

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
క్రింది పోస్ట్ లు మీకు మరింత information - interesting గా అనిపించవచ్చు... ఆ పోస్ట్ చూడడానికి ను క్లిక్ చేయండి..
CLICK HERE 👇👇👇👇
Post a Comment