Monday, 23 December 2019

science of fertilization known by ancient indian sculptures - varamurthiswarar temple - Tamilnadu

మైక్రోస్కోప్ కనుగొనక 1000 ఏళ్ళ ముందే ఫలదీకరణ ప్రక్రియను తెలిపిన ఆలయ శిల్పాలు ఇప్పుడు మీరు చూస్తున్నది...
శుక్రకణాలు అండాన్ని చేరి ఫలదీకరణం గురించి.... 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయంలో... ఏ మైక్రోస్కోపూ లేని ఆ రోజుల్లో కనీసం 1500BC లో అప్పుడు కట్టించిన ఆలయాలలోని శిల్పాలు ఇవి... వేదాలలోని గర్భోపనిషత్ వీటికి మూలాధారం... ఇప్పుడు చెప్పండి... ఏ X-Ray లేకుండా ఆ శిల్పులు ఎలా చెక్కగలిగారు ఆ శిల్పాలను... ఇప్పుడైనా ఒప్పుకుంటారా వేదభూమి యొక్క గొప్పతనాన్ని... !!!
 వరమూర్తీశ్వరార్ ఆలయం, అరియదురై, తమిళనాడు
Ancient indians know the science of Fertilization, The indian temple science, Scientific sculptures in india, ancient Human Fertilization sculpture found in India.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only