Friday 20 December 2019

1200 years statue bicycle carved advanced technology, Woraiyur, Panchavarneswarar Temple, Woraiyur

సైకిల్ ను కనిపెట్టింది .. పాట్రిక్ మ్యాక్ మిల్లన్ కాదు...
2000 సంవత్సరాల క్రితం మన భారతదేశ పౌరులు ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీ
2000 సంవత్సరాల క్రితం మన భారతదేశ పౌరులు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారు అనేందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి... అలాంటిదే ఈ శిల్పం... 1200 సంవత్సరాల క్రితం కట్టిన చోళులు కట్టించిన తమిళనాడు గుడిలో ఆధునిక సైకిల్ ని పోలిన శిల్పం ఉంది .....
ఈ ఆలయం పేరు పంచవర్ణ స్వామి ఆలయం.... ఈ ఆలయం తిరుచిరాపల్లి జిల్లా ఒరయూర్ అనే చిన్న పట్టణంలో ఉంది...
ఈ ఆలయంలో పరమశివుడు వేరువేరు వేళ లలో ఐదు వర్ణాలలో కనిపించారట... అందుకే ఈ ఆలయానికి పంచవర్ణ స్వామి ఆలయం అని పేరు... ఇక్కడ ఈశ్వరుడిని పంచవర్ణ స్వామి గా కొలుస్తారు... ఏడవ శతాబ్దంలో శైవులకు సంబంధించిన తిరు జ్ఞాన సంబంథార్ రచించిన దేవారం అనే గ్రంథంలో... ఈ ఆలయ ప్రస్తావన ఉంది... అక్కడ పరమశివుడిని తిరుముఖేశ్వరన్ గా కీర్తించారు.... ఇవి కాక ఎన్నో తమిళ వాజ్ఞ్మయాలలో ఈ ఆలయ ప్రస్థావన ఉంది.. అందుకే ఈ ఆలయానికి పన్నెండు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.... ఈ ఆలయ ప్రాకారాలు ....ప్రదక్షిణ మండపాలు... గుడి లోపల చెక్కిన శిల్పాలు చాలా అద్భుతం...
చరిత్రలో ఎన్నో విషయాలను దాచేసారు... అందుకే మనకు చాలా విషయాలు తెలియదు... కొన్ని కనిపించే నిజాలను కూడా నమ్మని పరిస్థితి ఏర్పడింది... గమనించగలరు..




Post Tags:
1200 years statue of bicycle carved in wraiyur panchavaneswarar temple video,
Panchavarneswarar statue video,
1000 years temple panchavarnaswamy temple mobile video,
panchavarnaswamy temple sculptures about cycle temple,
panchavarnaswamy temple timings, panchavarnaswamy temple time travel,
panchavarnaswamy temple wiki, panchavarnaswamy temple history in telugu,
panchavarnaswamy temple trichy,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only