ముద్రలు అంటే ఏమిటి.. వాటి వలన మనకు కలిగే ప్రయోజనాలు::Mudra
(పోస్ట్ చివరలో pdf బుక్ ఉంచాము ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి)
ప్రాణాయామము - సులభ మార్గము : కూర్చొని కాని, పడుకుని గాని
(ప్రాణాయామము గురించిన detailed information మరొక పోస్ట్ లో ఉంచుతాను.. ఇది basic ప్రాణాయామ లా భావించగలరు...)
1-2-3-4 అని లెక్కించుతూ గాలిని పీల్చుండి
1-2-3-4 అని లెక్కించుతూ గాలిని ఊపిరి తిత్తులలో నిల్పండి.
తర్వాత 1-2-3-4 అని లెక్కించుతూ గాలిని బయటికి వదలండి
చివరిగా 1-2-3-4 అని లెక్కించుతూ గాలిని లోనికి పీల్చ కుండా ఉండండి
ఈ విధంగా దీనిని కనీసం 10 నుండి 15 సార్లు చేయండి. అటువంటి ప్రాణయామాన్ని దినమునకు 4 నుండి 10 సార్లు చేయండి మరియు లెక్కించడమును 10 వరకు హెచ్చించుతూ పొండి. విరామ సమయంలో మాత్రమే ఊపిరితిత్తులు విశ్రాంతి పొందుతూ, శక్తిని పుంజుకొంటాయి. ఈ విధమైన నియంత్రిత శ్వాస ప్రక్రియ, ప్రాణాయామమని పిలవబడునది. టి.బి. పేషెంట్లపై ఒక చికాగో ఆసుపత్రిలో ప్రయోగింపబడినది మరియు ఫలితాలు ఆశ్చర్యము గొలిపినవి.
ప్రాణాయామము:
పూరకము (Inhaling) 10 వరకు లెక్కపెడుతూ
కుంభకము (Retention) 20 వరకు లెక్కపెడుతూ..
రేచకము (Exhalation) వరకు లెక్కపెడుతూ.
బహిర్కుంభకము (Refrain from inhaling) 10 వరకు లెక్కించుతూ... అనగా నిష్పత్తి 1:2:1:1 తో
ప్రాణాయామ ముద్రల ద్వారా అయిదు మూల మహా భూతముల నియంత్రణ:
ఈ ప్రాణాయామము చేయుచూ దేహపు అయిదు మూల భూతములను సహితము నియంత్రించవచ్చును ఎందుకనగా ఈ క్రింది విధముగా వివిధ చేతివ్రేళ్లచే అయిదు మహాభూతములు ప్రాతినిద్యము వహించబడుచున్నవి.
బొటన వ్రేలు - అగ్ని లేక సూర్యుడు
చూపుడు వ్రేలు - వాయువు లేక గాలి
మధ్య వ్రేలు - ఆకాశము లేక స్థలము
ఉంగరపు వ్రేలు - భూమి
చిటికెన వేలు - నీరు
'ముద్ర` అంటే మన చేతి వేళ్ళ తో చేసే ఒక భంగిమ. మన ఐదు వ్రేళ్ళలో ఏ రెండు వ్రేళ్ళను ఉపయోగించి చేసే ప్రతి భంగిమకూ ఒక ప్రత్యేక ఉపయోగం ఉంటుంది. యోగ సాధనలో ఆసనాలతో పాటు ముద్రలకు కూడాఎంతో ప్రాధాన్యత ఉంది. ముద్ర అంటే హస్తంతో చూపే ప్రత్యేకమైన భంగిమ అని నాట్య శాస్త్రం చెపుతుంది. ధ్యాన స్థితిలో ప్రశాంతంగా కూర్చోవడానికి, ఇంద్రియనిగ్రహాన్ని ఏకాగ్రతను సాధించడానికి, ముద్రలు ఎంతో ఉపయోగపడతాయి అనటంలో సందేహం లేదు. ఒక రకంగా ముద్రలు శక్తి సముద్రాల వంటివి. ఘేరండ సంహిత అనే గ్రంథం ముద్రలు ఇరవైఐదు రకాలకు పైగా ఉన్నట్లు పేర్కొంది.
ఇప్పుడు వివిధ వ్రేళ్ల మేళనము ద్వారా ముద్రల ద్వారా - ముద్రల ద్వారా ఈ మూలధాతువులను నియంత్రించుటే గాక చాలా వ్యాధులను నయము చేయవచ్చును. దీనిని ఏ భంగిమమున అయిననూ చేయవచ్చును కాని పద్మాసనమున లేదా సుఖాసనమున కూర్చొనుట మంచి ఫలితాలను పొందుటకు అవసరమని సలహా. వీటిని 10 నిమిషములతో ప్రారంభించి 30 నుండి 45 నిమిషముల సేపు చేయవలెను. ముద్రలు కొన్ని ఈ క్రింద చూపబడినవి మరియు వీటిని ఒకే సారి రెండు చేతులతోను చేయవలసి యున్నది.వివిధ రకాల ముద్రలను, వాటిని చేసే విధానాన్ని, ప్రయోజనాలను తెలుసుకుందాం.
1. ధ్యానముద్ర: Dhyana mudra
చూపుడు వ్రేలితో బొటనవ్రేలిని తాకుము .... వత్తిడి అవసరము లేదు.
లాభాలు: మెదడు శక్తి మానసిక ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని వృద్ధి చేయును. నిద్రలేమి, మానసిక వత్తిడి. ఏకాగ్రతలేమి సమస్యలను నయము చేయును.
2. వాయుముద్ర (గాలి) : Vayu Mudra
చూపుడు వ్రేలిని బొటన వ్రేలి మూలము పైన వీనస్ అగ్రము వద్ద వుంచుము. చిత్రము 59లో చూపినట్లు బొటనవ్రేలితో వత్తుము.
లాభాలు : కీళ్ల వాతము, కీళ్లనొప్పులు, వాతరోగము. పార్కిన్సన్సు, వ్యాధి అను కంపవాతము, మరియు రక్త ప్రసరణ సమస్యలను బాగుచేయును. మేలైన ఫలితాలకు ప్రాణముద్రను కూడ చేయుము.
3. శూన్యముద్ర (Space): Shunya Mudra
ప్రయోజనాలు:
శ్వాసవ్యవస్థ:
ఊపిరితిత్తులు:
ఊపిరితిత్తులు:
బాల్యము నుండియే శ్వాసించుట మరియు ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచముల ఎడల సరియైన శ్రద్ధ తీసుకొనవలెను. బహిరంగ క్రీడలు, పరుగిడుట, నవ్వట మరియు ఎక్కుట కూడా పిల్లలకు వారి ఊపిరితిత్తులు విప్పారుటకు చాలినంత అవకాశమును కల్గించుచున్నవి. అయినను సక్రమముగా శ్వాసించుటకు, సక్రమ ప్రాణవాయువితరణకు మరియు రక్తము పరిశుద్ధము చేయుటకు పిల్లలకు, వారి 5/6 సంవత్సరముల వయస్సు నుండి ప్రాణాయామము నేర్పించవలయును.
ప్రాణాయామము - సులభ మార్గము : కూర్చొని కాని, పడుకుని గాని
(ప్రాణాయామము గురించిన detailed information మరొక పోస్ట్ లో ఉంచుతాను.. ఇది basic ప్రాణాయామ లా భావించగలరు...)
1-2-3-4 అని లెక్కించుతూ గాలిని పీల్చుండి
1-2-3-4 అని లెక్కించుతూ గాలిని ఊపిరి తిత్తులలో నిల్పండి.
తర్వాత 1-2-3-4 అని లెక్కించుతూ గాలిని బయటికి వదలండి
చివరిగా 1-2-3-4 అని లెక్కించుతూ గాలిని లోనికి పీల్చ కుండా ఉండండి
ఈ విధంగా దీనిని కనీసం 10 నుండి 15 సార్లు చేయండి. అటువంటి ప్రాణయామాన్ని దినమునకు 4 నుండి 10 సార్లు చేయండి మరియు లెక్కించడమును 10 వరకు హెచ్చించుతూ పొండి. విరామ సమయంలో మాత్రమే ఊపిరితిత్తులు విశ్రాంతి పొందుతూ, శక్తిని పుంజుకొంటాయి. ఈ విధమైన నియంత్రిత శ్వాస ప్రక్రియ, ప్రాణాయామమని పిలవబడునది. టి.బి. పేషెంట్లపై ఒక చికాగో ఆసుపత్రిలో ప్రయోగింపబడినది మరియు ఫలితాలు ఆశ్చర్యము గొలిపినవి.
ప్రాణాయామము:
ఒక సారి మీరు 10 వరకు లెక్కిండు చేరగానే క్రింది ప్రకారం ప్రాణాయామమును చేయవచ్చు
పూరకము (Inhaling) 10 వరకు లెక్కపెడుతూ
కుంభకము (Retention) 20 వరకు లెక్కపెడుతూ..
రేచకము (Exhalation) వరకు లెక్కపెడుతూ.
బహిర్కుంభకము (Refrain from inhaling) 10 వరకు లెక్కించుతూ... అనగా నిష్పత్తి 1:2:1:1 తో
ప్రాణాయామ ముద్రల ద్వారా అయిదు మూల మహా భూతముల నియంత్రణ:
ఈ ప్రాణాయామము చేయుచూ దేహపు అయిదు మూల భూతములను సహితము నియంత్రించవచ్చును ఎందుకనగా ఈ క్రింది విధముగా వివిధ చేతివ్రేళ్లచే అయిదు మహాభూతములు ప్రాతినిద్యము వహించబడుచున్నవి.
బొటన వ్రేలు - అగ్ని లేక సూర్యుడు
చూపుడు వ్రేలు - వాయువు లేక గాలి
మధ్య వ్రేలు - ఆకాశము లేక స్థలము
ఉంగరపు వ్రేలు - భూమి
చిటికెన వేలు - నీరు
'ముద్ర` అంటే మన చేతి వేళ్ళ తో చేసే ఒక భంగిమ. మన ఐదు వ్రేళ్ళలో ఏ రెండు వ్రేళ్ళను ఉపయోగించి చేసే ప్రతి భంగిమకూ ఒక ప్రత్యేక ఉపయోగం ఉంటుంది. యోగ సాధనలో ఆసనాలతో పాటు ముద్రలకు కూడాఎంతో ప్రాధాన్యత ఉంది. ముద్ర అంటే హస్తంతో చూపే ప్రత్యేకమైన భంగిమ అని నాట్య శాస్త్రం చెపుతుంది. ధ్యాన స్థితిలో ప్రశాంతంగా కూర్చోవడానికి, ఇంద్రియనిగ్రహాన్ని ఏకాగ్రతను సాధించడానికి, ముద్రలు ఎంతో ఉపయోగపడతాయి అనటంలో సందేహం లేదు. ఒక రకంగా ముద్రలు శక్తి సముద్రాల వంటివి. ఘేరండ సంహిత అనే గ్రంథం ముద్రలు ఇరవైఐదు రకాలకు పైగా ఉన్నట్లు పేర్కొంది.
ఇప్పుడు వివిధ వ్రేళ్ల మేళనము ద్వారా ముద్రల ద్వారా - ముద్రల ద్వారా ఈ మూలధాతువులను నియంత్రించుటే గాక చాలా వ్యాధులను నయము చేయవచ్చును. దీనిని ఏ భంగిమమున అయిననూ చేయవచ్చును కాని పద్మాసనమున లేదా సుఖాసనమున కూర్చొనుట మంచి ఫలితాలను పొందుటకు అవసరమని సలహా. వీటిని 10 నిమిషములతో ప్రారంభించి 30 నుండి 45 నిమిషముల సేపు చేయవలెను. ముద్రలు కొన్ని ఈ క్రింద చూపబడినవి మరియు వీటిని ఒకే సారి రెండు చేతులతోను చేయవలసి యున్నది.వివిధ రకాల ముద్రలను, వాటిని చేసే విధానాన్ని, ప్రయోజనాలను తెలుసుకుందాం.
1. ధ్యానముద్ర: Dhyana mudra
చూపుడు వ్రేలితో బొటనవ్రేలిని తాకుము .... వత్తిడి అవసరము లేదు.
లాభాలు: మెదడు శక్తి మానసిక ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని వృద్ధి చేయును. నిద్రలేమి, మానసిక వత్తిడి. ఏకాగ్రతలేమి సమస్యలను నయము చేయును.
2. వాయుముద్ర (గాలి) : Vayu Mudra
చూపుడు వ్రేలిని బొటన వ్రేలి మూలము పైన వీనస్ అగ్రము వద్ద వుంచుము. చిత్రము 59లో చూపినట్లు బొటనవ్రేలితో వత్తుము.
లాభాలు : కీళ్ల వాతము, కీళ్లనొప్పులు, వాతరోగము. పార్కిన్సన్సు, వ్యాధి అను కంపవాతము, మరియు రక్త ప్రసరణ సమస్యలను బాగుచేయును. మేలైన ఫలితాలకు ప్రాణముద్రను కూడ చేయుము.
3. శూన్యముద్ర (Space): Shunya Mudra
వీనస్ యొక్క శిఖరముపై మధ్య వ్రేలిని ఉంచుము మరియు దానిని చిత్రము 60లో చూపినట్లు బొటనవ్రేలితో వత్తుము.
లాభాలు: చెవినొప్కి, బధిరత్వము. తలత్రిప్పుట (Vertigo) వగైరా లను బాగుచేయుటలో సహకరించును. ఈ ముద్రను 40 నుండి 60 నిమిషముల కాలము ఉత్తమ ఫలితాలకై చేయవలెను.
4. పృథ్పీముద్ర (Earth) : Prudhvi Mudra

చిత్రమ 61 లో చూపినట్లు ఉంగరపు వ్రేలును, బొటన వ్రేలుతో ఉంచుము.
లాభాలు: దేహమనస్సుల బలహీనతను మాన్పును. వ్యాధిగ్రస్థునికి నూతన బలమునిచ్చును. ప్రాణాశక్తి (చేతన); వృద్ధిచేయును. మానసిక శాంతిని కూడ కలిగించును.
5. వరుణ ముద్ర (Water) : Varuna Mudra

చిత్రము 62లో చూపినట్లు బొటన, చిటికెన వ్రేళ్ల కొనలను కలిపి యుంచుము.
లాభాలు: రక్తములో మలినాలను చర్మసమస్యలను బాపి, చర్మాన్ని నునుపుగా చేయును. అతిసారము (gastro enteritis) మరియు నిర్జలీకరణను (Dehydration) కలుగజేసే ఏ ఇతర వ్యాధికి ఉపయోగకరము.
6. సూర్యముద్ర : Surya Mudra

చిత్రము 63లో చూపినట్లు ఉంగరపు వ్రేలిని వంచి యుంచి, దాని రెండవ మడత వెలుపలి వైపు బొటన వ్రేలితో నొక్కుము.
లాభాలు : దేహములో ఉష్ణమును పుట్టించును. జీర్ణశక్తికి తోడ్పడును మరియు దేహములో కొవ్వును తగ్గించుటలో తోడ్పడును.

7. ప్రాణముద్ర (Life Energy): Prana Mudra
చిటికెన ఉంగరపు వ్రేళ్లను వాటికొనలు బొటనవ్రేలి కొనయొక్క ముందరి అంచును తాకునట్లు, చిత్రము 64 లో వలె వంచి వుంచుము.
లాభాలు : ఇది ప్రాణశక్తిని వృద్ధిపరచి, పిరికితనము మరియు అలసటలను బాగుచేయుచున్నది. కంటిశక్తిని వృద్ధిపరచుటలో సహాయపడి కంటి అద్దాల నంబరును తగ్గించును.
8. లింగ (శివ) ముద్ర : Linga Mudra

రెండు అరచేతులను కలుపుము మరియు వ్రేళ్లను వెనవేయుము. ఎడమచేతి బొటన వ్రేలిని నిలువున నిటారుగ ఉంచుము. మరియు చిత్రము 65లో చూపినట్లు కుడిచేతి చూపుడు మరియు బొటనవ్రేళ్లచే దానిని చుట్టి ఉంచుము.
లాభాలు : జలుబు మరియు శ్వాసనాళ అంటురోగములు (Infection) నుండి మరియు వాతావరణ మార్పులు, జలుబుచే ఆ నిరోధించు శక్తిని వృద్ధిచేయును. ఊపిరితిత్తులకు బలమును ఇచ్చును. దేహము నందు వేడిమిని పుట్టించును. మరియు పేరుకొన్న కళ్ళెను మరియు కొవ్వును సహా కాల్చివేయును.
ఈ ముద్రలను అభ్యసించునప్పుడు ప్రాణాయామములు చేసినచో మేలైన ఫలితాలను పొందగలరు.
పద్మాసనం లో కూర్చుని చూపుడు వ్రేలు కొనను, బొటన వ్రేలు కొనను కలిపితే జ్ఞానముద్ర ఏర్పడుతుంది. చూపుడు వ్రేలు కొనను బొటన వ్రేలు మొదటి కణుపు దగ్గర ఆనిస్తే దానిని చిన్ముద్ర అంటారు.
మిగిలిన మూడు వ్రేళ్ళను నిటారుగా ఉంచాలి. మణికట్టులను మోకాళ్ళపై ఆనించి వెన్ను నిటారుగా ఉంచి నిర్మలంగా కనులు మూసుకుని కూర్చోవాలి. శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. పద్మాసనం రాని వారు సుఖాసనంలో గాని, సిద్ధాసనంలో గాని కూర్చొనవచ్చు. యోగాభ్యాసులు పాటించే ఆహార నియమాలన్నీ వీటికి వర్తిస్తాయి. కొందరు చిన్ముద్రను జ్ఞానముద్రను చిన్ముద్ర అని కూడా అంటారు.
ప్రయోజనాలు:
జ్ఞానముద్రను అభ్యాసం చేయటం ద్వారా మానసిక ఒత్తిడి ని నివారించుకోవచ్చు. బొటనవ్రేలు శరీరంలోని అగ్ని తత్త్వాన్ని ప్రభావితం చేస్తుంది కనుక ఈ ముద్ర ముఖంలో తేజస్సును పెంచుతుంది. చూపుడు వ్రేలు వాయు తత్త్వాన్ని కలిగి ఉండడం చేత మనస్సులోని చంచలత్వాన్ని నిరోధించి, మనస్సును ఏకాగ్ర పరుస్తుంది. మంచి ఏకాగ్రతను మెదడు చురుకు దనాన్ని కలిగి ఉండి జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది. మానసిక వికలాంగులు ఈ ముద్రను అభ్యాసం చేస్తే మానసిక సామర్థ్యం పెరుగుతుంది. మూర్చలు, పిచ్చితనము, అనవసర కోపం, న్యూనతాభావములతో బాధ పడుతున్నవారు ఈ ముద్రను అభ్యాసం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.

ధ్యానయోగముద్ర:dhyana yoga mudra
ఈ ముద్రను పద్మాసనంలో గాని సిద్ధాసనం లోగానీ, సుఖాసనంలోగానీ కూర్చుని చేయాలి. పద్మాసనంలో కూర్చుని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తల నిటారుగా ఉంచాలి. ఎడమ అరచేతిపై కుడి అరచేయి ఉంచి, రెండు చేతులను నాభి క్రిందుగా ఒడిలో ఉంచుకోవాలి.చేతులను బిగ దీయకూడదు. శరీరాన్ని తేలికగా ఉంచి హాయిగా కనులు మూసుకుని ద్యాస శ్వాస మీద ఉంచాలి. దీనిని సహజ ధ్యానముద్ర అని కూడా అంటారు. ఎడమ అరచేతిలో కుడి అరచేయి వేసి బొటన వ్రేలి కొసలు ఒక దానికొకటి కలిసే విధంగా ఉంచే ముద్రను ధ్యానయోగ ముద్ర అంటారు. దీనిని ఎక్కువ కాలం సాధన చేస్తే ఆ వ్యక్తి చుట్టూ దివ్యశక్తి (ఆరా) పెరుగుతుంది. దగ్గరకు వచ్చిన వారు ప్రభావితులవుతారు.

త్వరగా ధ్యానస్థితిలో మనస్సు నిలవటానికి ఈ ముద్ర ఎంతో దోహదపడుతుంది. మనస్సు వినిర్మలంగా ఉండి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందడమో ధ్యానం. ఇటువంటి అనుభవం త్వరగా రావడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది. చిత్త చాంచల్యం నివారింపబడి, మనస్సు సంపూర్ణ శాంతిని పొంది, ఆత్మానుభవం కలిగి సచ్ఛిదానందాన్ని పొందడంలో సాధకునికి ధ్యానముద్ర మంచి సాధన.
ఇప్పటి వరకు మీరు చదివినది basics అంటే ప్రాథమిక శిక్షణ అని భావించండి...
పూర్తి సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన పుస్తకం చూడగలరు.. ఎన్నో వ్యాధులను ఋగ్మతలను అలజడులను ఎలా తగ్గించుకోవచ్చొ.. చిత్రములతో వివరముగా క్రింద పుస్తకంలో మీరు చూడవచ్చు...ఇక్కడ ఉచితంగా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు...
Down load the free pdf book for Mudralu Bandhamulu here....
👇👇👇
👆👆👆
Tags:
Indian Yoga Technics to improve Life Span,
Pranayamam technics in telugu,
Dhyana meditation types information in telugu,
What is Mudra and it's significance,
How to reduce health hazards and improve life span,
How to improve oxyzen % in body - corona tips.
పతంజలి యోగ శిక్షణా గురువు గారు బాబా రాందేవ్ గారి ఎన్నో ప్రాణాయామ శిక్షణ youtube దొరుకుతాయి... అవి కూడా చూడండి... ఇక్కడ భస్త్రక, అనులోమవిలోమ, కపాలభాతి లాంటి ప్రాణాయామాలను చూడవచ్చు.. ఏదైనా గురు ముఖతా ఇలాంటి యోగ శిక్షణ చేయడం మంచిది...
మీరు మా You Tube channel ను అనుసరించడం ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది... మా భవిష్యత్ పోస్ట్ లను చూడగలుగుతారు...
👉👉ఇక్కడ click చేసి SUBSCRIBE👈👈 చేయగలరు....
Some Important posts from our Blog about meditation:
క్రింది లింక్ లో Reflexology-పాదమర్థనం పుస్తకము ఉంచాము... ఈ Reflexology ద్వారా ఎన్నో వ్యాథులను నయం చేసుకోవచ్చు... లింక్ లో ఎన్నో పుస్తకములు మరియు విలువైన సమాచారం ఉంది...
Post a Comment