Tuesday 29 April 2014

పతంజలి మహర్షి మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ- పాదమర్దనం-Reflexology

Patanjali Maharshi - Pada marthanam - Reflexology 
పతంజలి మహర్షి మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ- పాదమర్దనం-Reflexology 
(ఈ పోస్ట్ చివరలో పాదమర్థనమునకు మరియు complete Reflexology సంబంధించిన పుస్తకాలను ఉంచాము... ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి...)
జాగ్రత్తగా గమనించండి...
మన పాదాలు మన శరీరాకృతినే తలపిస్తాయి...
 1. బొటన వేలు తలను..
 2. మిగిలిన వేళ్ళు కళ్ళు, ముక్కు , గొంతు, వరుసగా సూచిస్తాయి...
 3. కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతును సూచిస్తాయి
 4. అరి కాలిపై ఉన్న ఉబ్బెత్తు భాగం చాతీని సూచిస్తుంది...
 5. అరికాలి లోని గుంట భాగం నడుమును
 6. కాలి మడమ భాగం కాళ్ళను
 7. కాలి చివరి భాగం అరికాళ్ళను/మడమలు/పాదాలను సూచిస్తాయి...
ఇక విషయం చాలా వరకు మీకు అర్ధమయి ఉంటుంది...
బొటన వేలిని ఉబ్బెత్తు భాగాలను మర్దించటం ద్వారా తలలోని పిట్యుటరీ గ్రంధి చేతనమయి..
తలకు మేలు చేకూరుతుంది...
Accupressure points for Eye,nose, throte:
రెండవ మూడవ, మిగిలిన వేళ్ళ ఉబ్బెత్తు భాగాలు మర్దించటం ద్వారా కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన అవయవాలు చేతనమయి...
ఆయా భాగాల సమస్యలు తగ్గుతాయి...
గతంలో మన భారతీయ స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది..
అందువల్ల ఎక్కువగా జలుబు, కాలి వ్రేళ్ళు పాయటం వంటి ఋగ్మతలకు లోనయ్యేవారు...
దీనికి విరుగుడుగా మెట్టెలు ధరించడం వలన కన్ను, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు నివారించబడేవి...
Acupressure points for thyroid!
 కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతులోని థైరాయిడ్ గ్రంధిని సూచిస్తుంది.. 
accupressure magical point for thyroid
accupressure magical point for thyroid
ఈ భాగంలో మర్ధన థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది...
Acupressure points for lungs:
అరికాలి పైన ఉబ్బెత్తు భాగాన్ని మర్దించడం ద్వారా ఊపిరితిత్తులు శ్వాస కోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.. రాకుండా చూసుకోవచ్చు...
accupressure magical point for lungs

అరికాలి భాగాన్ని మర్దించడం ద్వారా మూత్ర పిండాలు, కాలేయానికి సంబంధించిన గ్రంధులు చేతనమయ్యి వాటికి ఋగ్మతలు రాకుండా చూసుకోవచ్చు..
accupressure magical point for kidneys

Ancient Indian technics to heal anchle pain and piles....
కాలి మడమ ప్రాంతాలు మోకాళ్ళు, కాళ్ళు నొప్పులు రాకుండా నివారిస్తాయి... కాలి మడమల చివరి క్రింది భాగం దగ్గర మర్దనం పైల్స్ సమస్యలను నివారిస్తుంది... ఈ విధంగా కేవలం పది నిమిషాల పాద మర్ధన కార్యక్రమం ద్వారా మన శరీరంలోని ఎన్నో సమస్యలను నివారించ వచ్చు... అయ్యప్ప మాలలు,, మరికొన్ని దీక్షలలో స్వాములు పాదాలకు చెప్పులు వేసుకోకుండా నడవడమనే దాని వెనుక ఈ సదుద్దేశ్యమే ఉన్నది.. ఇది మన పతంజలి మహర్షి మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ..... ప్రయత్నించి చూడండి... 

Side Affects:
అతి సర్వత్ర వర్జయేత్... అంటే మితిమీరిన ప్రయోగం మంచిది కాదు.. అవి మనకు వచ్చే లాభాన్ని.. బలహీన పడడానికి దోహదం చేస్తాయి.. అందుకే ఎక్కువ సేపు చేయకుండా తగు మాత్రపు సమయమునే ఉపయోగించాలి... కొంతమందికి 3 నుండి 5 నిమిషములు చాలు... ఏదైనా గురుముఖతః నేర్చుకొనడం మంచిది... 

 ఏ యోగ శిక్షణ అయినా గురుముఖతా నేర్చుకొనటం చాలా మంచిది...

శ్రీ వేంకటేశ్వరా యోగ శిక్షణా కేంద్రం దాదాపు ఉచితంగా యోగ శిక్షణను ఇస్తున్న లాభాపేక్షత లేని ఒక శిక్షణా కేంద్రం.. వివరాలకు సంప్రదించండి....

 పోస్ట్ కర్టెసీ: శ్రీ వేంకటేశ్వరా యోగ శిక్షణా కేంద్రం, విజయవాడ,మంగళగిరి,గుంటూరు,నరసరావుపేట, చిలకలూరిపేట

Note:
మేము ఈ శిక్షణా శిబిరంలో నేర్చుకున్నాము కాబట్టి ఈ పేరు ఇచ్చాము.. మీకు సమీపంలోని ఏదైనా శిక్షాణా కేంద్రాన్ని సందర్శించండి.. మీ ఇష్టం... మాకు శిక్షణకు సంబంధంలేదు.. మేము మీకు ఒక ఉదాహరణగా ఇచ్చాము... అంతే... 

| This ancient indian relaxation technic will improve your life span |
ఇవన్నీ ప్రక్కన పెట్టినా... మీరు విపరీతంగా అలిసి పోయినపుడు.. సుతి మెత్తగా ఈ పాద మర్థనం ఒక 3 నుండి 5 నిమిషములు చేస్తే వెంటనే relax కావడం మీరు గమనించవచ్చు... మీ భాగస్వామి కానీ.. మీ తల్లితండ్రులకు గానీ ఈ విధంగా పాద సేవ చేయడం వారి life span ను పెంచుతుంది.. కాబట్టే... పతి పాద సేవ.. జన్మనిచ్చిన వారికి పాద సేవ చేయడం పుణ్యం అని చెప్పారు మన పెద్దలు...   

రోజు కొద్ది సేపు పాద మర్దనం చేయటం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతట అవే తగ్గిపోవచ్చు... దీర్ఘ కాలిక వ్యాధులకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. వైద్యుడి సలహాలు సంప్రదింపులు ... కావల్సిన మందులు అవన్నీ ఏదీ మానవద్దు... 
This is not alternate medicine... Just some relaxation techniques only...

మా youtube channel ను subscribe చేయండి.. మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది

క్రింద Reflexology కు సంబంధించిన కొన్ని పుస్తకములను ఉంచుతున్నాము.. తెలుగు పుస్తకములు దొరకలేదు.. ఆంగ్ల పుస్తకములలో పేరొన్నిక గలవి ఎక్కువ ప్రజాదరణ పొందిన పుస్తకములను సెలెక్ట్ చేసుకుని ఇస్తున్నాము... పుస్తకం పేరు పై క్లిక్ చేస్తే ఆ పుస్తకం ఉన్న పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.......చూడండి.. డౌన్ లోడ్ చేసుకోండి....
👇👇

Total Reflexology The reflex points for physical, emotional  and psychological healing 
Total Reflexology book free download pdf



Chakra Healing - Beginners guide to Self-Healing Techniques that balance the Chakras 

Chakra Healing - Beginners guide to Self-Healing Techniques that balance the Chakras



Learn Accupressure Basics

Learn Accupressure Basics pdf book free download




Mudras For Awakening Chakras

Mudras for awakening pdf book free download



The Ultimate Guide to Chakras

The Ultimate Guide to Chakras pdf book free download



క్రింది లింక్ లో ముద్రల గురించి ధ్యానము(meditation), యోగా, ప్రాణాయమమునకు సంబంధించిన పుస్తకము ఉంచాము... ఈ యోగ ముద్రల ద్వారా ఎన్నో వ్యాథులను నయం చేసుకోవచ్చు... లింక్ లో ఎన్నో పుస్తకములు మరియు విలువైన సమాచారం ఉంది... 
👇👇





మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Join with me in our telegram:




ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 







Tags/Key words:

old ayurvedic books in telugu pdf free download
acupressure points book pdf free download
telugu ayurveda books free download
dr darbesh books pdf free download
bodhidharma medicine book in telugu pdf free download
dhanvantari ayurveda books in telugu pdf
elchuri ayurvedic books in telugu free download
old ayurveda books in telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only