భారతదేశంలో వేర్వేరు ప్రాంతాలలో నెలకొన్న సంగీత స్థంభాలు వాటి వివరాలు :: Musical pillars-stones in various indian temples
సంగీత స్థంభాలంటే వాటిని తాటనం చేస్తే(అంటే తడితే) సరిగమలు పలుకుతాయి.. ఇలాంటి రాతి సంగీత మన దేవాలయాలలో ఒక 1000 ఏళ్ళ క్రితమే ఉన్నాయి.. ...