Monday, 3 October 2022

Vijayadashami special Stotras - Shlokas in telugu pdf free download - దేవీ నవరాత్రులు - విజయదశమి

దేవీ నవరాత్రులు - విజయదశమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా నవరాత్రులుగా జరుపుకుంటారు... దశమి రోజును విజయదశమిగా జరుపుకుంటారు.... ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడిపై జరిపిన యుద్ధంలో వేర్వేరు రూపాలలో ప్రజలను ఇబ్బందులకు గురికాకుండా అమ్మ లా రక్షిస్తుంది.. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుస్తాము... అలా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించడానికి ఏ ఏ స్తోత్రాలు చదవాలో రోజు వారీగా క్రింద ఇచ్చాము...

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి – మొదటి రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ శైలపుత్రీ దేవి

శ్లోకం: 
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి
Day 1 స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి



ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

శ్రీ నవదుర్గా స్తోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ విదియ – రెండవ రోజు

devi navaratri 2nd day avataramulu lalita tripura sundari devi and brahmacharini devi images
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ బ్రహ్మచారిణీ దేవి

శ్లోకం
"దధానాకర పద్మాభ్యా మక్షమాలా కమండలూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా"

విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

2nd day - sri bala tripurasundari devi alamkaram  శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి



శ్లోకం
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; 
త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

బాలాంబికాష్టకం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ తదియ – మూడవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ చంద్రఘంటా దేవి

విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ గాయత్రీ దేవి
3rd Day - శ్రీ గాయత్రీ దేవి - Sri Gayatri Devi alamkaram



ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

శ్రీ గాయత్రీ అష్టకం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ చవితి – నాల్గవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కూష్మాండా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ అన్నపూర్ణా దేవి
Day 4 శ్రీ అన్నపూర్ణా దేవి annapurna devi images



ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ పంచమి – ఐదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ స్కందమాతా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
5th day శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి Sri lalitha tripura sundari devi



ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

శ్రీ లలితా పంచరత్నం

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం

దేవీ ఖడ్గమాలా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి – ఆరవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాత్యాయనీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహాలక్ష్మీ దేవి
6th day - శ్రీ మహాలక్ష్మీ దేవి - Sri Mahalakshmi Devi



ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

శ్రీ మహాలక్ష్మ్యష్టకం

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ సప్తమి – ఏడవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాలరాత్రి దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ సరస్వతీ దేవి
day-6 sri saraswathi devi alamkaram శ్రీ సరస్వతీ దేవి



ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :



శ్రీ శారదా ప్రార్థన

ఆశ్వీయుజ శుద్ధ అష్టమి – ఎనిమిదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ మహాగౌరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ దుర్గా దేవి
8th day sri durga devi - శ్రీ దుర్గా దేవి alamkaaram





ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

శ్రీ గౌరీ సప్తశ్లోకీ స్తుతిః

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ నవమి – తొమ్మిదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ సిద్ధిదాత్రీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహిషాసురమర్దినీ దేవి
Day 9 - Mahishasura mardhini alamkaram శ్రీ మహిషాసురమర్దినీ దేవి




ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :

శ్రీ మహిషాసురమర్దిని సోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ దశమి – పదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ రాజరాజేశ్వరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ భ్రమరాంబికా దేవి

Post a Comment

Whatsapp Button works on Mobile Device only