శ్రీ దేవి భాగవతము. ఒక శాక్తేయ పురాణము...
శ్రీ దేవీ భాగవతమును వ్యాసమహర్షి వారు రచించారు... ఏ మహా పురాణమునకు అయినా అయిదు ప్రధాన లక్షణములు ఉంటాయి.... అవి సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము... ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. అందుకే శ్రీ దేవీ భాగవతము ఒక మహా పురాణము అయింది.. క్రింది లింక్ లో తిరుపతి వేంకటకవులు రచించిన శ్రీ దేవీ మహాభారతం ఉంది.. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. తిరుపతి వేంకటకవులు రచించిన ఈ పురాణం ఎక్కువ భాగం పద్య రూపంలోనే ఉంటుంది... క్రింది లింక్ లో పుస్తకం ఉంది.. చూడండి....
గద్య రూపంలో ఉండే శ్రీ దేవీ భాగవతము. శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు రచించారు. అయితే ఇది ఉచితంగా లభ్యం కావడంలేదు.. అందుకే ఇక్కడ ఇవ్వడం లేదు...
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
అష్టాదశ పురాణాలకు సంబంధించిన 18 పుస్తకములు క్రింద లింక్ లో ఉన్నాయి.. చూడండి
ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...
మరింత information కోసం మా మెనూ చూడండి
Post a Comment